Back to Lyrics

Jeans

1998 · 6 songs

Telugu

నాకే  నాకా  నాకే  నాకా   
నువ్వు  నాకే  నాకా   
నాకా  మధుమిత  మధుమిత  మధుమిత  

హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 

హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ
ఫిఫ్టీ  కేజీ  తాజ్మహల్  నాకే  నాకా    
ఫ్లైట్  తెచ్చిన  నందవనం  నాకే  నాకా 
హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 
పాకెట్  సైజు  వెన్నెలలు  నాకే  నాకా   
ఫ్యాక్స్  లొచ్చినా  స్త్రీ  కవిత  నాకే  నాకా  
 
నిన్ను  నేను  కప్పుకునేనా  
పెదవిపైనే  పవళించేనా  
పట్టుగువ్వ  పుట్టతేన   
నీ  నడుం  సగం  తాకనివమా
  
హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 
ఫిఫ్టీ  కేజీ  తాజ్మహల్  నాకే  నాకా    
ఫ్లైట్  తెచ్చిన  నందవనం  నాకే  నాకా  

కలిసి  ఇద్దరం  చిరునడకలతో  
అమెరికా  నే  తిరిగొద్దాం  
కడలిపై  ఎర్రటి  తివాచి  పరచి   
ఐరోపా  లో  కొలువుందాం  
మన  ప్రేమనే  కవి  పాడగా  
చెలికి  వైరంకు  సమాధి  
నిదర  చెడగొడదాం  

నీలాకాశమే  దాటి  ఎగరకు  
ఏమైనదో  నీ  మనసుకు  
ఉల్లాసమో  ఉత్సాహమో  
ప్రేమ  పిచ్చితో  గాలై  తిరగకు  
ఏమైనదో  నీ  వయసుకు  
ఆయసమో  ఆవేశమో  

పైరగాలి  వయసయే  
నెల  తల్లికి  వయసయే  
కోటి  యుగాలైనా  గాని  
ప్రేమకు  మాత్రం  వయసైపోదూ
హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 

చెర్రీ  పూలను  దోచేగాలి   
చెవిలో  చెప్పెను  ఐ  లవ్  యు  
సైఫాస్  చెట్లలో  దాపూ  పక్షి  
నాతో  అన్నది  ఐ  లవ్  యు  
నీ  ప్రేమనే  నువ్వు  తెలుపవా 
గాలులు  పక్షులు  ప్రేమ  
తత్వమై  కుమిలినవో
   
ఒంటికాలితో  పువ్వే  నిలిచెను  
నీ  కురులలో  నిలిచేందుకే 
పూమాలవో  పువేటన    
చిందే  చినుకులు  నెల  వాలెను  
నీ  బుగ్గలే  ముద్దాడిన   
నేను  నిన్ను  ముద్దాడిన  

హృదయ  స్పందన  నిలిచినను  
ప్రాణముందున  ఒక  నిమిషం   
ప్రియా  నన్ను  నువ్వు  విడిచే   
మరుక్షణం  ఉండదు  నా  ప్రాణం   
  
హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 
ఫిఫ్టీ  కేజీ  తాజ్మహల్  నాకే  నాకా    
ఫ్లైట్  తెచ్చిన  నందవనం  నాకే  నాకా  
హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ 
పాకెట్  సైజు  వెన్నెలలు  నీకే  నీకు     
ఫ్యాక్స్  లొచ్చినా  స్త్రీ  కవిత  నీకే  నీకు

నిన్ను  నేను  కప్పుకునేనా  
పెదవిపైనే  పవళించేనా
ముద్దులవానలో  నిన్ను  తడిపేన  ఆ 
కురులతోటే  తడి  తుడిచేనా  ఆ  
పట్టుగువ్వ  పుట్టతేన   
నీ  నడుం  సగం  తాకనివమా  

హైరా  హైరా  హాయ్  రబ్బ    
హైరా  హైరా  హాయ్  రబ్బ

English

Naake Naaka Naake Naaka 
Nuvvu Naake Naaka 
Naaka Madhumitha Madhumitha Madhumitha 

Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba

Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba
Fifty Kg Tajmahal Naake Naaka 
Flight Techina Nandavanam Naake Naaka 
Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba
Pocket Size Vennelalu Naake Naaka 
Fax Lochhina Sthri Kavitha Naake Naaka
 
Ninnu Nenu Kappukunena 
Pedavipaine Pavalinchena 
Pattuguvva Puttathena 
Nee Nadum Sagam Thakanivama 

Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba
Fifty Kg Tajmahal Naake Naaka 
Flight Techina Nandavanam Naake Naaka 

Kalisi Iddaram Chirunadakalato 
America Ne Tirigoddam 
Kadalipai Errati Tivachi Parachi 
Iropa Lo Koluvundam 
Mana Premane Kavi Padaga 
Cheliki Viranko Samadhi 
Nidara Chedagodadam 

Neelakasame Dati Egaraku 
Emainado Nee Manasuku 
Ullasamo Uthsahamo 
Prema Pichito Galai Tirgaku 
Emainado Nee Vayasuku 
Ayasamo Aveshamo 

Pairagaliki Vayasaye 
Nela Talliki Vayasaye 
Koti Yugalaina Gani 
Premaku Matram Vayasepodoo
Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba

Cherri Pulanu Dochegali 
Chevilo Cheppenu I Love You 
Saifas Chetlalo Dapoo Pakshi 
Naatho Annadi I Love You 
Nee Premane Nuvu Telupava 
Galulu Pakshulu Prema 
Tatvamai Kumilinavo 

Ontikalito Puvve Nilichenu 
Nee Kurulalo Nilichenduke
Pumalavo Puvetana 
Chinde Chinukulu Nela Valenu 
Nee Buggale Muddadana 
Nenu Ninnu Muddadana
 
Hrudaya Spandana Nilichinanu 
Pranamunduna Oka Nimisham 
Priya Nannu Nuvvu Vidiche 
Marukshanam Vundadu Na Pranam
 
Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba
Fifty Kg Tajmahal Naake Naaka 
Flight Techina Nandavanam Naake Naaka
Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba
Pocket Size Vennelalu Neeke Neeku 
Fax Lochhina Sthri Kavitha Neeke Neeku

Ninnu Nenu Kappukunena Aa
Pedavipaine Pavalinchena Aa
Muddulavanalo Ninnu Thadipena
Kurulathote Thadi Thudichena
Pattuguvva Puttathena 
Nee Nadum Sagam Thakanivama
 
Haira Haira Hai Rabba 
Haira Haira Hai Rabba

Community

Like, share, and discuss

to start a discussion.