Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

శాధ్యమాం  భవతి  వేదం 
పంచమాం  భవతి  నాదం 
స్రుతి  శిఖరి  నిగమఝరి  స్వరలహరి 

సా  స 
పా  ప  ప  ప 
ప  మా  రి  స  స  ని  స 
సా  స 
పా  ప  ప  ప 
ప  మా  దా  ప  ప 
సా  స 
పా  ప  ప  ప 
ప  మా  రి  స  స  ని  స 
సా  స 
పా  ప  ప  ప 
ప  మా  ని  దా  ప 

ఉప్పొంగెలే  గోదావరి  ఊగిందిలే  చేలో  వరి 
భూదారిలో  నీలాంబరి  మా  సీమకే  చీనాంబరి 
వెతలు  తీర్చు  మా  దేవేరి  వేదమంటి  మా  గోదారి 
శబరి  కలిసిన  గోదారి  రామ  చరితకే  పూదరి 

వేసేయ్  చాప 
జోరుసెయ్  నావ 
బారు  సేయి  వాలుగా  
చుక్కాని  చూపుగా 
బ్రతుకు  తెరువు  ఎదురీతేగా 

ఉప్పొంగెలే  గోదావరి  ఊగిందిలే  చేలో  వరి 
భూదారిలో  నీలాంబరి  మా  సీమకే  చీనాంబరి

సావాసాలు  సంసారాలు  చిలిపి  చిలక  జోస్యం 
వేసే  అట్లు  వెయ్యంగానే  లాభసాటి  బేరం 
ఇల్లే  ఓడలైపోతున్న  ఇంటి  పనుల  దృశ్యం 
ఆరేసేటి  అందాలన్నీ  అడిగే  నీటి  అద్దం 

ఎం  తగ్గింది  మా  రామయ్య  భోగం  ఇక్కడ 
నది  ఊరేగింపులో  పడవ  మీద  లాగా 
ప్రభువు  తానూ  కాడ

ఉప్పొంగెలే  గోదావరి  ఊగిందిలే  చేలో  వరి 
భూదారిలో  నీలాంబరి  మా  సీమకే  చీనాంబరి

గోదారమ్మ  కుంకంబొట్టు  దిద్దే  మిరప  ఎరుపు 
లంకణాదుడింకా  ఆగనంటు  పండు  కొరుకు 
చూసే  చూపు  ఏం  చెప్పింది  సీతా  కాంతకి 
సందేహాల  మబ్బే  పెట్టె  చూసే  కంటికి 

లోకం  కానీ  లోకంలోన  ఏకాంతాల  వలపు 
ఆలా  పాపి  కొండల  నలుపు  కడగలేక 
నవ్వు  తనకు  రాగా 

ఉప్పొంగెలే  గోదావరి  ఊగిందిలే  చేలో  వరి 
భూదారిలో  నీలాంబరి  మా  సీమకే  చీనాంబరి
వెతలు  తీర్చు  మా  దేవేరి  వేదమంటి  మా  గోదారి 
శబరి  కలిసిన  గోదారి  రామ  చరితకే  పూదరి 

వేసేయ్  చాప 
జోరుసెయ్  నావ 
బారు  సేయి  వాలుగా  
చుక్కాని  చూపుగా 
బ్రతుకు  తెరువు  ఎదురీతేగా 

ఉప్పొంగెలే  గోదావరి  ఊగిందిలే  చేలో  వరి 
భూదారిలో  నీలాంబరి  మా  సీమకే  చీనాంబరి

English

Shadyamaam Bhavati Vedam
Panchamaam Bhavati Naadam
Sruti Sikhare Nigamajhare Swaralahare

Saa Sa
Paa Pa Pa Pa
Pa Ma Ri Sa Sa Ni Sa
Saa Sa
Paa Pa Pa Pa
Pa Ma Da Pa Pa
Saa Sa
Paa Pa Pa Pa
Pa Ma Ri Sa Sa Ni Sa
Saa Sa
Paa Pa Pa Pa
Pa Ma Ni Da Pa

Uppongele Godaavari Oogindile Chelo Vari
Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari
Vetalu Teerchu Maa Deveri Vedamanti Maa Godaari
Sabari Kalisina Godaari Raama Charitake Poodari

Vesey Chaapa
Jorusey Naava
Baaru Seyi Vaalugaa
Chukkaane Choopugaa
Bratuku Teruvu Yedureetegaa

Uppongele Godaavari Oogindile Chelo Vari
Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari

Saavaasalu Samsaaralu Chilipi Chilaka Josyam
Vese Attlu Veyyangaane Laabhasaati Beram
Ille Vodalaipotunna Inti Panula Drusyam
Aareseti Andaalanni Adige Neeti Addam

Em Taggindi Maa Raamayya Bhogam Ikkada
Nadi Vooregimpulo Padava Meeda Laagaa
Prabhuvu Taanu Kaadaa

Uppongele Godaavari Oogindile Chelo Vari
Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari

Godaramma Kunkambottu Didde Mirapa Yerupu
Lankaanaadhudinkaa Aaganantu Pandu Koruku
Choose Choopu Yem Cheppindi Seetaa Kaantaki
Sandehaala Mabbe Patte Choose Kantiki

Lokam Kaani Lokamlona Yekantaala Valapu
Ala Papi Kondala Nalupu Kadagaleka
Navvu Tanaku Raagaa

Uppongele Godaavari Oogindile Chelo Vari
Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari
Vetalu Teerchu Maa Deveri Vedamanti Maa Godaari
Sabari Kalisina Godaari Raama Charitake Poodari

Vesey Chaapa
Jorusey Naava
Baaru Seyi Vaalugaa
Chukkaane Choopugaa
Bratuku Teruvu Yedureetegaa

Uppongele Godaavari Oogindile Chelo Vari
Bhoodarilo Neelambari Maa Seemake Cheenambari

Community

Like, share, and discuss

to start a discussion.