Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

విధి  లేదు  తిధి  లేదు  ప్రతిరోజూ  నీదేలేరా 
పడిలేచే  కెరటాల  సరిజోడి  నీవేలేరా 
 
ఈ  దేశం  అందించే  ఆదేశం  నీకేరా 
నీ  శంఖం  పూరించే  ఆవేశం  రానీరా 
రేపు  మాపు  నీవెరా 

మనసా  గెలుపు  నీదేరా  మనిషై  వెలిగిపోవేరా 

తళుకుల  తారల్లో  వెలుగుల  ధారల్లో 
తళుకుల  తారల్లో  వెలుగుల  ధారల్లో
 
మనసా  గెలుపు  నీదేరా  నీదేరా 

మనసులోనే  మార్గముంది  తెలుసుకోరా  ఇకా 
గురి  లేనిదీ  నీ  బానమింకా  చేరుకోదు  ఎరా 

ప్రతిరోజూ  నీకొక  పాఠమే  చదువుకుంటూ  పదా 
ఇక  నిన్ను  నీవు  మోసగిస్తూ  మోసపోతే  వృధా 

మనసా  గెలుపు  నీదేరా  మనిషై  వెలిగిపోవేరా 

ఆమనొస్తే  కొమ్మలన్నీ  కోయిలమ్మలు  కదా  
ఆమె  నీకై  సాగి  వస్తే  ప్రేమ  రుతువే  సదా 
దేవుడైనా  రాముడైనది  ప్రేమ  కోసం  కదా 
ప్రతి  జీవితం  ఓ  వెలుగు  నీడలా  బొమ్మలాట  కదా 

మనసా  గెలుపును  నీదేరా  మనిషై  వెలిగిపోవేరా

English

Vidhi Ledu Tidhi Ledu Pratiroju Needeleraa
Padileche Kerataala Sarijodi Neeveleaa

Ee Desam Andinche Aadesam Neekeraa
Nee Sankham Poorinche Aavesam Raaneeraa
Repu Maapu Neeveraa

Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa

Talukula Taarallo Velugula Dhaarallo
Talukula Taarallo Velugula Dhaarallo

Manasaa Gelupu Neederaa Neederaa

Manasulone Maargamundi Telusukoraa Ikaa
Guri Lenide Nee Baanaminka Cherukodu Eraa

Pratiroju Neekoka Paathame Chaduvukuntu Padaa
Ika Ninnu Neevu Mosagistu Mosapote Vrdhaa

Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa

Aamanoste Kommalanni Koyilammalu Kadaa
Aame Neekai Saagi Vaste Prema Rtuve Sadaa
Devudainaa Raamudainadi Prema Kosam Kadaa
Prati Jeevitam O Velugu Needala Bommalaate Kadaa

Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa

Community

Like, share, and discuss

to start a discussion.