Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

మానస  వాచా  నిన్నే  వలచా  నిన్నే  ప్రేమించా 
నిన్నే  తలచా  నన్నే  మరిచా  నీకై  జీవించా
 
ఆ  ఆ  మాట  దాచా  కాలాలు  వేచా  నడిచా  నే  నీ  నీడలా 

మానస  వాచా  నిన్నే  వలచా  నిన్నే  ప్రేమించా 

చిన్న  తప్పు  అని  చిత్తగించామని  అన్న  వినదు  
అప్పుడెప్పుడో  నిన్ను  చూసి  నీ  వశమై  మనసు 

కన్నీరైనా  గౌతమి  కన్నా  తెల్లారైనా  పున్నమి  కన్నా 
మూగైపోయా  నేనిలా 

మనసా  వాచా  నిన్నే  వలచా  నిన్నే  ప్రేమించా 

నిన్న  నాదిగా  నేడు  కాదుగా  అనిపిస్తున్న 
కన్ను  చీకటై  కళలు  వెన్నెలై  కాటేస్తున్న 

గతమేదైనా  స్వాగతమనన  నీ  జతలోనే  బ్రతుకనుకొన 
రాముని  కోసం  సీతలా    

మనసా  వాచా  నిన్నే  వలచా  నిన్నే  ప్రేమించా 
నిన్నే  తలచా  నన్నే  మరిచా  నీకై  జీవించ 
ఆ  ఆ  మాట  దాచా  కళలు  వెచ్చ  నడిచా  నే  నీ  నీడలా 

మానస  వాచా  నిన్నే  వలచా  నిన్నే  ప్రేమించా

English

Manasa Vacha Ninne Valacha Ninne Premincha
Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha

A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala

Manasa Vacha Ninne Valacha Ninne Premincha

Chinna Tappu Ani Chittaginchamani Anna Vinadhu
Appudeppudo Ninnu Choosi Nee Vashamai Manasu

Kanneeraina Gouthami Kanna Tellaaraina Punnami Kanna
Moogaipoya Nenila

Manasa Vacha Ninne Valacha Ninne Premincha

Ninna Naadiga Nedu Kaduga Anipistunna
Kannu Cheekatai Kalalu Vennelai Katestunna

Gatamedaina Swagatamanana Nee Jatalone Bratukanukona
Ramuni Kosam Seetla

Manasa Vacha Ninne Valacha Ninne Premincha
Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha
A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala

Manasa Vacha Ninne Valacha Ninne Premincha

Community

Like, share, and discuss

to start a discussion.