Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

నీల  గగన  ఘనవిచలన  ధరణిజ  శ్రీ  రమణ 
మధుర  వదనా  నళిన  నాయన  మనవి  వినరా  రామ 

రామ  చక్కని  సీతకి  అరచేత  గోరింట 
ఇంత  చక్కని  చుక్కకి  ఇంకెవరో  మొగుడంట   
రామ  చక్కని  సీతకి 

ఉడతా   వీపున   వేలు  విడిచిన  పుడమి  అల్లుడు  రాముడే 
ఎడమ  చేతను  శివుని  విల్లును  ఎత్తిన  రాముడే 

ఎత్తగలడా  సీత  జడను  తాళి  కట్టే  వేళలో 

రామ  చక్కని  సీతకి 

ఎర్ర  జాబిలీ  చేయి  గిల్లి  రాముడేడని  అడుగుతుంటే 
చూడలేదని  పెదవి  చెప్పే  చెప్పలేమని  కనులు  చెప్పే 
నల్లపూసైనాడు  దేవుడు  నల్లని  రఘురాముడు 

రామ  చక్కని  సీతకి 

చుక్కనడిగా  దిక్కునడిగా  చెమ్మగిల్లిన  చూపునడిగా 
నీరు  పొంగిన  కనులలోన  నీటి  తెరలే  అడ్డునిలిచే 
చూసుకోమని  మనసు  తెలిపే  మనసు  మాటలు  కాదుగా 

రామ  చక్కని  సీతకి  అరచేత  గోరింట 
ఇంత  చక్కని  చుక్కకి  ఇంకెవరో  మొగుడంట   
రామ  చక్కని  సీతకి 

ఇందువదనా  కుందరాదన   మందగమన  భామ 
ఎందువలన  ఇందువదనా  ఇంత  మదన  ప్రేమ

English

Neela Gagana Ghanavichalana Dharanija Shree Raman
Madhura Vadana Nalina Nayana Manavi Vinaraa Rama

Rama Chakkani Seetaki Aracheta Gorinta
Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta
Rama Chakkani Seetaki

Udata Veepuna Velu Vidichina Pudami Alludu Ramude
Yedama Chetanu Shivuni Villunu Ettaina Ramude

Yettagalada Seeta Jadanu Tali Katte Velalo

Rama Chakkani Seetaki

Erra Jaabili Cheyi Gilli Ramudedani Adugutunte
Choodaledani Pedavi Cheppe Cheppalemani Kanulu Cheppe
Nallapoosainadu Devudu Nallani Raghuramudu

Rama Chakkani Seetaki

Chukkanadiga Dikkunadiga Chemmagillina Choopunadiga
Neeru Pongina Kanulalona Neeti Terale Adduniliche
Choosukomani Manasu Telipe Manasu Matalu Kaduga

Rama Chakkani Seetaki Aracheta Gorinta
Inta Chakkani Chukkaki Inkevaru Mogudnta
Rama Chakkani Seetaki

Induvadana Kundaradana Mandagamana Bhama
Yendhuvalana Induvadana Inta Madana Prema

Community

Like, share, and discuss

to start a discussion.