Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

అందంగా  లేనా  అస్సలేం  బాలేనా
అంత  లెవెల్  ఏంటోయ్  నీకు 

అందంగా  లేనా  అస్సలేం  బాలేనా  నీ  ఈడూ  జోడు  కానన  

అలుసైపోయాన  అస్సలేమీ  కాన  వేషాలు  చాల్లే  పొమ్మన 

కనులు  కలాపవాయే  మనసు  తెలుపవాయే 
పెదవి  కదపవయే  మాటవరసకే 
కలిచిలకనయే  కలతనిదురలాయే 
మరవలేక  నిన్నే  మదనపడితిని 

ఉత్తుత్తిగా  చూసి  ఉడికించనేల 
నువ్వొచ్చి  అడగాలి  అన్నట్టు  నే  బెట్టు  చేశాను  ఇన్నాళ్ళుగా 

అందంగా  లేనా  అస్సలేం  బాలేనా  నీ  ఈడూ  జోడు  కానన

నీకు  మనసు  ఇచ్ఛా  ఇచ్చినపుడే  నచ్చ 
కనులకబురు  తెచ్చ్చా  తెలుసు  నీకది 
తెలుగు  ఆడపడుచు  తెలుపలేదు  మనసు 
మహా  తెలియనట్టు  నటన  ఎలాది
 
వెన్నేళ్లో  గోదారి  తిన్నేళ్లో  నన్ను 
తరగాళ్లే  నురగాళ్లే  ఏనాడూ  తాకేసి  తడిపేసి  పోలేదుగా 

అందంగా  లేనా  అస్సలేం  బాలేనా  నీ  ఈడూ  జోడు  కానన  
అందంగా  లేనా  అస్సలేం  బాలేనా  నీ  ఈడూ  జోడు  కానన   
అలుసైపోయాన  అస్సలేమీ  కాన  వేషాలు  చాల్లే  పొమ్మన 

అందంగా  లేనా  అస్సలేం  బాలేనా  నీ  ఈడూ  జోడు  కానన

English

Andanga Lena Assalem Balena 
Antha Level Entoy Neku

Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana

Alusaipoyana Assalemee Kana Veshalu Challe Pommana

Kanulu Kalapavaye Manasu Telupavaye
Pedavi Kadapavaye Matavarasake
Kalikichilakanaye Kalataniduralaye
Maravaleka Ninne Madanapaditine

Uttuthtiga Choosi Udikinchanela
Nuvvochhi Adagali Annattu Ne Bettu Cheshanu Innalluga

Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana

Neeku Manasu Ichha Icchinapude Nachha
Kanulakaburu Techchaa Telusu Neekadhi
Telugu Aadapaduchu Telupaledu Manasu
Maha Teliyanattu Natana Yeladi

Vennaello Godaari Tinnaello Nannu
Taragalle Nuragalle Yenadu Taakesi Tadipesi Poledauga

Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana
Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana
Alusaipoyana Assalemee Kana Veshalu Challe Pommana

Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana

Community

Like, share, and discuss

to start a discussion.