Back to Lyrics
Godavari

Godavari

2006 · 6 songs

Telugu

టప్పులు  టిప్పులు  దుప్పటి  చిల్లులు  గాలి  వాన  హోరు  జల్లులు 
ఏటిలో  చేపలు  చేతిలో  పాపాలు  ఛంగుమన్న  నీటి  జింకలు 
జిల్లు  జిల్లున  జల్లు  పొద్దులు  చేసిపోయే  ముద్ద  ముద్దగా 
మబ్బు  మబ్బున  మెరుపు  తీగ  పొద్దులు  కళ్ళలోన  కన్ను  గీటగా 

గాలుల  మేడలా  చినుకు  మన్నా  ధారలా 

గాలి  వాన  తోడై  వచ్చి  ఉయ్యాలూపగా 
వాన  రేవు  పిల్ల  పెద్ద  సయ్యాటలాడగా 

గోటి  పడవల  కొక  జంటలు  కూత  పెట్టు  లేత  వలపులు 
లంగరేసిన  అంది  చావని  రంగసామి  చాట  తలుపులు 

రాకాడో  పోకాడో  రాములోరి  ఎఱుకలే 

టప్పులు  టిప్పులు  దుప్పటి  చిల్లులు  గాలి  వాన  హోరు  జల్లులు 
ఏటిలో  చేపలు  చేతిలో  పాపాలు  ఛంగుమన్న  నీటి  జింకలు 

యేరు  నీరు  ఓ  దారయితే  ఎదురీదలిలే 
ఎండా  వాన  కొండా  కోన  నీలాడాలిలే
 
గళ్ళు  గొల్లున  సాని  కిన్నెరా  ఓటమిక  గాచు  కట్టెలు 
నింగి  నంటని  గంగ  వంటిది  పండు  ముసలి  సెబారి  కాలివే
 
వానలో  గాలిలో  బాధలేని  ఓనలో 

టప్పులు  టిప్పులు  దుప్పటి  చిల్లులు  గాలి  వాన  హోరు  జల్లులు 
ఏటిలో  చేపలు  చేతిలో  పాపాలు  ఛంగుమన్న  నీటి  జింకలు 
జిల్లు  జిల్లున  జల్లు  పొద్దులు  చేసిపోయే  ముద్ద  ముద్దగా 
మబ్బు  మబ్బున  మెరుపు  తీగ  పొద్దులు  కళ్ళలోన  కన్ను  గీటగా 

గాలుల  మేడలా  చినుకు  మన్నా  ధారలా 
తప్పులు  టిప్పులు  దుప్పటి  చిల్లులు  గాలి  వాన  హోరు  జల్లులు 
ఏటిలో  చేపలు  చేతిలో  పాపాలు  ఛంగుమన్న  నీటి  జింకలు

English

Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu
Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu
Jillu Jilluna Jallu Poddulu Chesipoye Mudda Muddaga
Mabbu Mabbuna Merupu Teega Poddulu Kallalona Kannu Geetaga

Gaalulu Medala Chinuku Manna Dhaarala

Gaali Vaana Todai Vachi Uyyaloopaga
Vaana Revu Pilla Pedda Sayyataadaga

Goti Padavala Koka Jantalu Kuta Pettu Leta Valapulu
Langaresina Andi Chaavani Rangasaami Chata Talupulu
Raakado Pokado Ramuloriki Erukale

Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu
Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu

Yeru Neeru O Daarayite Edureedalile
Enda Vaana Konda Kona Nilaadalile

Gallu Galluna Saani Kinnera Otaminka Gachu Kattele
Ningi Nantani Ganga Vantidi Pandu Musali Sebari Kallive

Vaanalo Gaalilo Baadhaleni Onalo

Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu
Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu

Jillu Jilluna Jallu Poddulu Chesipoye Mudda Muddaga
Mabbu Mabbuna Merupu Teega Poddulu Kallalona Kannu Geetaga

Gaalulu Medala Chinuku Manna Dhaarala

Tappulu Tippulu Duppati Chillulu Gaali Vaana Horu Jallulu
Yetilo Chepalu Chetilo Papalu Changumanna Neeti Jinkalu

Community

Like, share, and discuss

to start a discussion.