Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

ఉత్తరాల  ఊర్వశి  ప్రేమలేఖా  ప్రేయసి 
అందమంతా  అక్షరాలా  హారతివ్వగా 
హల  హల  అదెంత  వేడి  వెన్నల 
ముఖ  ముఖి  ముడేసుకున్న  ముద్దుల 

గీత  గోవిందుడు  వీనుల  విందుడు    
రాగమాల  తోనే  రాసలీలలాడగా 
మజ  మజ  మజా  గుమగుమలయా   
నిజానికి  ఇదంతా  ఒట్టు  నీ  దయా 

పువ్వులెన్నో  విచినట్టుగా  చెలి 
నవ్వగానే  నచ్చినావులే 
చుక్కలెన్నో  పుట్టినట్టుగా  ప్రియా 
చేసుకోరా  పట్టి  కౌగిలి 

కావలిల  కన్నులతోనే 
జావాణిల  జాబులు  రాసే 
జగడం  ఒకటి  సాగిందోయమ్మ  
అజంతాల  ప్రాసలు  వేసి 
వసంతాల  ఆశలు  రేపి 
లలిత  కవిత  నీకే  మాలగా 

దొర  సోకు  తోరణాలు  కౌగిలింత  కారణలై 
వంశధార  నీటి  మీద  హంసలేక  రాసిన 

ఉత్తరాల  ఊర్వశి  ప్రేమలేఖా  ప్రేయసి 
అందమంతా  అక్షరాలా  హారతివ్వగా 
హల  హల  అదెంత  వేడి  వెన్నల 
నిజానికి  ఇదంతా  ఒట్టు  నీ  దయా 

సమ్ముఖానా  రాయభారమ  సరే 
సంధి  గాలి  ఒప్పుకోదులే 
చందమామ  తోటి  బేరమా  అది 
అందగత్తె  గొప్పకాదులే 

పెదాలమ్మ  కచేరీలో 
పదాలెన్నో  కవ్విస్తుంటే  
హృదయమొకటి  పుట్టిందోయమ్మ 
సరాగాల  సంపింగాల్లో 
పరగాలా  పండిస్తుంటే  
పరువమొకటి  వచ్చే  వాంఛల 

కన్నె  చెట్టు  కొమ్మ  మీద  
ఉన్న  తోట  తుమ్మెదడి 
జుంటే  తేనె  మత్తులోనే   
కొంటె  వీణ  ఊదిన 

గీత  గోవిందుడు  వీనుల  విందుడు    
రాగమాల  తోనే  రాసలీలలాడగా 
మజ  మజ  మజా  గుమగుమలయా   
నిజానికి  ఇదంతా  ఒట్టు  నీ  దయ్య 

ఉత్తరాల  ఊర్వశి  ప్రేమలేఖా  ప్రేయసి 
అందమంతా  అక్షరాలా  హారతివ్వగా 
హల  హల  అదెంత  వేడి  వెన్నల 
ముఖ  ముఖి  ముడేసుకున్న  ముద్దుల

English

Uttarala Urvasi Premaleka Preyasi
Andamantha Aksharala Harathivvaga
Hala Hala Adentha Vedi Vennala
Mukha Mukhi Mudesukunna Muddhula

Githa Govidhudu Veenula Vindhudu 
Ragamaala Thone Raasaleelaladaga
Maja Maja Majaa Gumagumalayaa 
Nijaniki Idantha Ottu Nee Dayya

Puvvulenno Vichinattuga Cheli
Navvagaane Nachinavule
Chukkalenno Puttinattuga Priya
Chusukora Patti Kougili

Kavalila Kannulathone
Javanila Jaabulu Raase
Jagadam Okati Sagindhoyamma 
Ajanthaala Prasalu Vesi
Vasanthaala Aasalu Repi
Lalitha Kavitha Neeke Maalaga

Dhora Soku Thoranaalu Kougilintha Karanalai
Vamsadhara Neeti Meedha Hamsaleka Raasina

Uttarala Urvasi Premaleka Preyasi
Andamantha Aksharala Harathivvaga
Hala Hala Adentha Vedi Vennala
Nijaniki Idantha Ottu Nee Dayya

Sammukana Rayabharama Sare
Sandhi Gaali Oppukodhule
Chandamaama Thoti Berama Adhi
Andhagatthe Goppakaadhule

Pedalamma Kacherilo
Padalenno Kavvisthunte
Hrudhayamokati Puttindhoyamma
Saragaala Sampingallo
Paragaala Pandisthunte
Paruvamokati Vache Vanchala

Kanne Chettu Komma Meeda 
Unna Thota Thummedadi
Junte Thene Matthulona 
Konte Veena Vudhina

Githa Govidhudu Veenula Vindhudu 
Ragamaala Thone Raasaleelaladaga
Maja Maja Majaa Gumagumalayaa 
Nijaniki Idantha Ottu Nee Dayya

Uttarala Urvasi Premaleka Preyasi
Andamantha Aksharala Harathivvaga
Hala Hala Adentha Vedi Vennala
Mukha Mukhi Mudesukunna Muddhula

Community

Like, share, and discuss

to start a discussion.