Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా 
ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా  
గమ్యం  తెలియని  పయనమా 
ప్రేమకు  పట్టిన  గ్రహణమా 
తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా   

ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా 

ప్రేమ  కవితా  గాణమా   
నా  ప్రాణమున్నది  శృతి  లేక 
గేయమే  యదా  గాయమైనది    
వలపు  చితిని  రగిలించగా 
తీగ  చాటున  రాగమా    
ఈ  దేహమున్నది  జతలేక 
దాహమారని  స్నేహమై   
యధా  శిధిల  శిశిరమై  మారగా 

ఓ  హృదయమా  ఇది  సాధ్యమా 
రెండుగా  గుండె  చీలునా 
ఇంకా  ఎందుకు  శోధనా
రెండుగా  గుండె  చీలునా
ఇంకా  ఎందుకు  శోధనా 

తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా   
ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా 

ప్రేమ  సాగర  మధనమే   
జరిగింది  గుండెలో  ఈ  వేళా 
రాగమన్నది  త్యాగమైనది   
చివరికెవరికి  అమృతం 
తీరమెరుగని  కెరటమై    
చెలరేగు  మనసులో  ఈవేళ 
అశ్రుధారలే  అక్షరాలుగా   
అనువదించే  నా  జీవితం 

ఓ  ప్రాణమా  ఇది  న్యాయమా 
రాగం  అంటే  త్యాగమా 
వలపుకు  ఫలితం  సూన్యమా 
రాగం  అంటే  త్యాగమా 
వలపుకు  ఫలితం  సూన్యమా 
తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా   

ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా 
ప్రణయమా  నీ  పేరేమిటి  ప్రళయమా

English

Pranayamaa Nee Peremiti Pralayamaa
Pranayamaa Nee Peremiti Pralayamaa
Gamyam Theliyani Payanamaa
Premaku Pattina Grahanamaa
Thelupuma Thelupuma Thelupumaa 

Pranayamaa Nee Peremiti Pralayamaa

Prema Kavithaa Gaanama 
Naa Pranamunnadi Sruthi Leka
Geyame Yada Gaayamainadi 
Valapu Chithini Ragilinchaga
Theega Chaatuna Raagama 
Ee Dehamunnadi Jathaleka
Daahamaarani Snehamai 
Yadha Sidhila Sishiramai Maaraga

Oo Hrudayamaa Idi Saadhyamaa
Renduga Gunde Cheeluna
Inka Enduku Sodhana
Renduga Gunde Cheeluna
Inka Enduku Sodhana

Thelupuma Thelupuma Thelupumaa 
Pranayamaa Nee Peremiti Pralayamaa

Prema Saagara Madhaname 
Jarigindi Gundelo Ee Vela
Raagamannadi Tyaagamainadi 
Chivarikevariki Amrutham
Theeramerugani Keratamai 
Chelaregu Manasulo Eevela
Ashrudharale Aksharaluga 
Anuvadinche Naa Jeevitham

Oo Pranamaa Idi Nyayamaa
Raagam Ante Thyagamaa
Valapuku Phalitham Soonyama
Raagam Ante Thyagamaa
Valapuku Phalitham Soonyama
Thelupuma Thelupuma Thelupumaa 

Pranayamaa Nee Peremiti Pralayamaa 
Pranayamaa Nee Peremiti Pralayamaa

Community

Like, share, and discuss

to start a discussion.