Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

అందమా  నీ  పేరేమిటి  అందమా  
అందమా  నీ  పేరేమిటి  అందమా 
ఒంపుల  హంపి  శిల్పమా 
బాపు  గీసిన  చిత్రమా 
తెలుపుమా  తెలుపుమ  తెలుపుమా
   
పరువమా  నీ  ఊరేమిటి  పరువమా 
పరువమా  నీ  ఊరేమిటి  పరువమా 
కృష్ణుని  మధుర  నగరమ 
కృష్ణ  సాగర  కెరటామా   
తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా 
 
ఏ  రవీంద్రుని  భావమో   
గీతాంజలి  కల  వివరించే 
ఎండ  తాకని  పండు  వెన్నెల   
గగనమొళికే  నా  కన్నుల 
ఎంకి  పాటల  రాగమే   
గోదారి  అలలపై  నిదురించే 
మూగబోయిన  రాగమాలిక   
ముసిరేనిపుడు  నా  గొంతున
 
సంగీతమా  నీ  నింగిలో 
విరిసిన  స్వరములే  ఏడుగా   
వినబడు  హరివిల్లెక్కడ 
తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా 

అందమా  నీ  పేరేమిటి  అందమా 
తెలుపుమా  నీ  ఊరేమిటి  పరువమా 

భావకవితాల  బరువులో   
ఆ  కృష్ణశాస్త్రిల  కవినైతే 
హాయి  రెమ్మల  కోయిలమ్మకు  
వీరుల  ఋతువు  వికసించద   
తుమ్మెదడగాని  మధువులే  
చెలి  సాకి  వలపులే  చిలికిస్తే 
మాయ  జగతికి  ఏ  ఖాయమో  
మధుర  కవిత  వినిపించాడా
 
ఓ  కావ్యమా  నీ  తోటలో 
నవరస  పోషణే  గాలిగా 
నవ్వినా  పూలే  మాలగా  
పూజకే  సాధ్యమా  తెలుపుమా 

అందమా  నీ  పేరేమిటి  అందమా 
అందమా  నీ  పేరేమిటి  అందమా 
ఒంపుల  హంపి  శిల్పమా 
బాపు  గీసిన  చిత్రమా 
తెలుపుమా  తెలుపుమా  తెలుపుమా

English

Andamaa Nee Peremiti Andamaa
Andamaa Nee Peremiti Andamaa
Vompula Hampi Shilpama
Baapu Geesina Chitrama
Thelupuma Thelupuma Thelupumaa 

Paruvamaa Nee Ooremiti Paruvamaa
Paruvamaa Nee Ooremiti Paruvamaa
Krishnuni Madhura Nagarama
Krishna Saagara Keratama
Thelupuma Thelupuma Thelupumaa

Ye Ravindruni Bhavamo 
Geethanjali Kala Vivarinche
Yenda Taakani Pandu Vennela 
Gaganamolike Naa Kannula
Yenki Paatala Raagame 
Godaari Alalapai Nidurinche
Mugaboyina Raagamalika 
Musirenipudu Naa Gonthuna

Sangeethamaa Nee Ningiloo
Virisina Swaramule Yeduga 
Vinabadu Harivillekkada
Thelupuma Thelupuma Thelupumaa

Andamaa Nee Peremiti Andamaa
Thelupuma Nee Ooremiti Paruvamaa

Bhavakavithala Baruvulo 
Aa Krishnashastrila Kavinaithe
Haayi Remmala Koyilammaku 
Virula Ruthuvu Vikasinchada
Thummedadagani Madhuvule 
Cheli Saaki Valapule Chilikisthe
Maaya Jagathiki Ye Khayamo 
Madhura Kavitha Vinipinchada

Oo Kavyamaa Nee Totalo
Navarasa Poshane Gaaliga
Navvina Poole Maalaga 
Pujake Sadhyama Thelupumaa

Andamaa Nee Peremiti Andamaa
Andamaa Nee Peremiti Andamaa
Vompula Hampi Shilpama
Baapu Geesina Chitrama
Thelupuma Thelupuma Thelupumaa

Community

Like, share, and discuss

to start a discussion.