Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

ఎం  పిల్లది  ఎంత  మాటన్నది 
ఎం  కుర్రది  కూత  బాగున్నది 

ఓయ్  సిగ్గులపురి  చెక్కిలి  తనకుంది  అంది   
చెక్కిలి  పై  కెంపులు  నా  సొంతం  అంది  
ఎక్కడ  ఎం  చెయ్యాలో  నేర్పామన్నది 
బాగున్నది  కోడె  ఈడన్నది 
ఈడందుకే  వీధి  పాలైనది 

కమ్మని  కల  కల్లెదుటకు  వచ్చేసింది 
కొమ్మకు  జత  వీడేనని  వొట్టేసింది 
ఎప్పుడు  ఎం  కావాలో  అడగమన్నది 

ఎం  పిల్లది  ఎంత  మాటన్నది 
బాగున్నది  కోడె  ఈడన్నది 

శనివారం  ఎంకన్న  సామి  పేరు  చెప్పి 
సెనగలడ్డు  చేత  బెట్టి  సాగనంపింది 
మంగళారం  ఆంజనేయ  సామి  పేరు  జెప్పి 
అసలు  పనికి  అడ్డమేట్టి  తప్పుకున్నాధీ
  
ఇనుకొ  నీ  ఆరాటం  ఇబ్బంది  
ఇడమారిసే  ఈలెట్టా  ఉంటుంది 
ఎదలోనే  ఓ  మంట  పుడుతుంది    
పెదవిస్తే  అది  కూడా  ఇమ్మంటుంది
 
చిరు  ముద్దుకి  ఉండాలి  చీకటి  అంది 
ఏ  కళ్ళు  పడకుంటే  ఓకే  అంది 
తీరా  ముద్దిస్తుంటే  ఎంగిలన్నది 

ఎం  పిల్లది  ఎంత  మాటన్నది 
బాగున్నది  కోడె  ఈడన్నది 

శుక్రారం  మాలచ్చిమి  నీకు  సాటి  అంటూ 
పట్టు  చీర  తెచ్చి  పైట  చుట్టమన్నాడు  
సోమవారం  జామురాతిరి  తెల్ల  చీర  తెచ్చి 
మల్లెపూల  కాపాడాలూ  పెట్టమన్నాడు 

ఉత్సాహం  ఆపేది  కాదంట   
ఉబలాటం  కసిరేస్తే  పోదంట 
ఉయ్యాలా  జంపాల  కథలోనే   
ఊఉ  కొట్టే  ఉద్యోగం  నాదంట
 
వరసుంటే  వారంతో  పని  ఏముంది 
ఉత్తుత్తి  చొరవయితే  ఉడుకెముంది 
మల్లి  కావాలన్నా  మనసు  ఉన్నది 

వామ్మో  ఎం  పిల్లది  ఎంత  మాటన్నది
బాగున్నది  కోడె  ఈడన్నది 
సిగ్గులపురి  చెక్కిలి  తనకుంది  అంది 
కొమ్మకు  జత  వీడేనని  వొట్టేసింది 
ఎక్కడ  ఎం  చెయ్యాలో  నేర్పామన్నది 

ఎం  పిల్లది  ఎంత  మాటన్నది 
బాగున్నది  కోడె  ఈడన్నది

English

Em Pilladi Entha Maatannadi
Em Kurradi Kootha Baagunnadi

Oye Siggulapuri Chekkili Thanakundi Andi
Chekkili Pai Kempulu Naa Sontham Andi
Ekkada Em Cheyyalo Nerpamannadi
Baagunnadi Kode Eedannadi
Eedanduke Veedhi Paalainadi

Kammani Kala Kalledutaku Vachesindi
Kommaku Jatha Veedenani Vottesindi
Eppudu Em Kaavalo Adagamannadi

Em Pilladi Entha Maatannadi
Baagunnadi Kode Eedannadi

Sanivaaram Enkanna Saami Peru Cheppi
Senagaladdu Chetha Betti Saaganampindi
Mangalaram Anjaneya Saami Peru Jeppi
Asalu paniki addametti thappukunnadhi

Inuko Ni Aaratam Ibbandi 
Idamarise Eeletta Untundi
Yedhalone Oo Manta Puduthundi 
Pedavisthe Adhi Kuda Emmantundi 

Chiru Mudduki Undaali Cheekati Andi
Ye Kallu Padakunte Ok Andi
Theera Muddisthunte Engilannadi

Em Pilladi Entha Maatannadi
Baagunnadi Kode Eedannadi

Sukraaram Maalachimi Neeku Saati Antu
Pattu Cheera Techi Paita Chuttamannadu
Somaaram Jaamuratiri Thella Cheera Techi
Mallepula Kaapadalu Pettamannadu

Utsaham Aapedi Kaadanta 
Ubalaatam Kasiresthe Podanta
Uyyala Jampala Kadhalone 
Uu Kotte Udyogam Naadanta

Varasunte Vaaramtho Pani Yemundi
Utthutti Choravaithe Udukemundi
Malli Kavalanna Manasu Unnadi

Vammo Em Pilladi Entha Maatannadi
Baagunnadi Kode Eedannadi
Siggulapuri Chekkili Thanakundi Andi
Kommaku Jatha Veedenani Vottesindi
Ekkada Em Cheyyalo Nerpamannadi

Em Pilladi Entha Maatannadi
Baagunnadi Kode Eedannadi

Community

Like, share, and discuss

to start a discussion.