Back to Lyrics
Allari Priyudu

Allari Priyudu

1993 · 7 songs

Telugu

కనులు  విప్పి  కలువా  మొగ్గ  జాబిల్లిని  చూచెను  
తమకంతో  పాల  బుగ్గ  తొలి  ముద్దును  కోరెను 
తడి  ఆరని  పెదవులపై   
తొణికిన  వెన్నెల  మెరుపులు 
చెప్పకనే  చెప్పకనే 

చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని 
చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని 

చిలిపిగా  నీ  చేతులు  ఆణువణువూ  తడుముతుంటే 
మోహపు  తెరలిక  తొలిగెనా 
చలి  చలి  చిరుగాలులు  గిలిగింత  రేపుతుంటే 
ఆశల  అల్లరి  అణిగేనా 

పదాలతోనే  వరించనా 
సరాగమాలై  తరించనా
స్వరాలతోనే  స్పృశించనా  
సుఖాల  వీణ  శృతించనా
 
ఆ  వెన్నెల  నీ  కన్నుల  
రేపెట్టిన  ఆ  కోరిక 
పొగలై  సెగలై  యదలో  రగిలిన  క్షణమే 

చెప్పకనే  చెప్పకనే 
చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని 
చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని 
 
తనువును  పెనవేసిన  నీ  చీరకెంత  గర్వం 
యవ్వన  గిరులను  తడిమేననా
నీ  కౌగిట  నలిగినందుకే  అంత  గర్వం 
మాధనుడి  మలుపులు  తెలిసెనని 

తెల్లారనికే  వయ్యారామ  
అల్లాడిపోయే  ఈ  రేయిని 
సవాలు  చేసే  శృంగారమా  
సంధించమకే  ఓ  హాయిని 

ఆ  మల్లెల  కేరింతలు  నీ  నవ్వుల  లాలింతలు 
వలలై  అలలై  ఒడిలో  ఒదిగిన  క్షణమే 
చెప్పకనే  చెప్పకనే 

చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని 
చెప్పకనే  చెబుతున్నవి  ఇదే  ఇదే  ప్రేమని

English

Kanulu Vippi Kaluva Mogga Jaabillini Choochenu
Thamakamtho Paala Bugga Tholi Muddunu Korenu
Thadi Aarani Pedavulapai 
Thonikina Vennela Merupulu
Cheppakane Cheppakane

Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani

Chilipiga Nee Chethulu Anuvanuvu Tadumutunte
Maohapu Teralika Tholigena
Chali Chali Chirugaalulu Giligintha Reputhunte
Aashala Allari Anigenaa

Padaalathone Varinchana 
Saragamaalai Tharinchana
Swaraalathone Sprusinchana 
Sukhaala Veena Shrutinchana

Aa Vennela Nee Kannula 
Repettina Aa Korika
Pogalai Segalai Yadhalo Ragilina Kshaname

Cheppakane Cheppakane
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani

Thanuvunu Penavesina Nee Cheerakentha Garvam
Yavvana Girulanu Tadimenana
Nee Kougita Naliginanduke Antha Garvam
Madhanudi Malupulu Telisenani

Thellaranike Vayyarama 
Alladipoye Ee Reyini
Savalu Chese Shrungaarama 
Sandhinchamake O Haayini

Aa Mallela Kerinthalu Nee Navvula Laalinthalu
Valalai Alalai Odilo Odhigina Kshaname
Cheppakane Cheppakane

Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani

Community

Like, share, and discuss

to start a discussion.