Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Singer

Telugu

ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే 
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే 
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే 
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే 

మన  లైఫ్ కి  ఈ  సిసన్ లో 
ప్రతి  గంట  వర్షాలే 
ఈ  టైంని   మిస్సయ్యామో
ఎదరంతా  మీసాలే 
ఉరకాలే  గాలే  చెరువుగా
ఓ  హో  హో

ఊరికే  ఊరికే  వూరికెయ్యాలే 

ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే

ఒకటో  షో  అయ్యేలోపే
సినిమాట  మోగించేద్దాం 
సినిమా  పేరు  పొయ్యేలోపే 
పదిమందిని  వాయించేద్దాం 

మన  పై  కేసు  పెట్టె  లోపే
మనమే  వెళ్లి  కంప్లైంట్  ఇద్దాం 
మన  పేరు  తెలిసే  లోపే
ఆ  గ్యాంగ్ ను  కుమ్మించేద్దాం 

చిరునావుల  లిస్టచ్చే  లోపే 
సప్లి  ఫీస్  ముందే  కట్టేద్దాం  
చెలి  తో   లింక్  కట్ ఐయ్యేలోపే  
జల్దీ  ఒక  ఫిగురుని  పట్టేద్దాం  యే

ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే

కోర్స్  ఎండింగ్  అయ్యేలోపే 
ఒక  లైబ్రరీ  అమ్మేసేద్దాం 
అ  డబ్బులు  పొయ్యేలోపే 
ఒక  లాబుని  కాలి  చేద్దాం 

ప్రిన్సిపల్కి  చిక్కేలోపే   
కాలేజీ  కి  ప్రైస్ ఏ  తెద్దాం 
ఈ  అల్లరి  తగ్గేలోపే 
కన్నోళ్లకి  పేరు  తెద్దాం     

ఈ  రోజుని  దాటేసే  లోపే 
ప్రతిరోజుని  హోరెతించెద్దాం   
ఈ  రక్తం  చల్లారేలోపే 
ఆనందం  మొత్తం  చూసేద్దాం 

ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే

మన  లైఫ్ కి  ఈ  సిసన్ లో 
ప్రతి  గంట  వర్షాలే 
ఈ  టైంని  మిస్సయ్యామో
ఎదరంతా  మీసాలే 
ఉరకాలే  గాలే  చెరువుగా
ఓ  హో  హో

ఊరికే  ఊరికే  వూరికెయ్యాలే 

ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే
ఉల్లాసంగా  లే  ఉత్సాహంగా  లే  రే

English

Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re

Mana lifeki ee seasonlo
Prathi ganta varshale
Ee timeni missayyamo
Yedarantha meesale
Vurakaale gaale charuvuga
O ho ho

Vurike vurike vurikeyyale

Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re

Okato show ayyelope
Cinemaata mogincheddam
Cinema peru poyyelope
Padimandini vaayincheddam

Manapai case pettelope
Maname velli complaint iddam
Mana peru telisi lope
Aa gangnu kummincheddam

Chirunnavula listoche lope
supply fees munde kattedham 
Cheli tho link kattayyelope
Jaldi oka figuruni pattedam Yeah

Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re

Course ending ayyelope
Oka library ammeseddam
Aa dabbulu poyyelope
Oka labuni kaali cheddam

Principle ki chikkelope
College ki price thedham
Ee allari thaggelope
Kannollaki perethedham

Ee rojuni dhateselope 
Prathi rojuni horekkinchedham
Ee raktham challarelope 
Ananadham motham chusedham

Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re

Mana lifeki ee seasonlo
Prathi ganta varshale
Ee timeni missayyamo
Yedarantha meesale
Vurakaale gaale charuvuga
O ho ho

Vurike vurike vurikeyyale

Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re
Ullasamga le uthsahamga le re

Community

Like, share, and discuss

to start a discussion.