Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Telugu

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 
ప్రతిరోజుకి  ఒకసారి  మరిచి 
ప్రాణం  తీయకే  కుమారి  గజిని 

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 
దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 

వర్షంలో  ఉంటే  అంబ్రెల్లా  లాగా 
నీ  చేతుల్లోనే  బంధినైపోనా 

మూడి  గా  ఉంటే  మూవీ  టికెట్ నయి 
ఖాళీగా  ఉంటే  టీవీ  ఛానల్ నయి 
వర్రిగా  ఉంటే  ఎదో  గుడ్  న్యూస్ నయి 
ఎవ్రిడే  నిన్నే  ఫాలో  అయిపోనా

ఏం  చేస్తేనే  ఇంక  గుర్తొస్తానమ్మో 
నువ్వే  చెప్పమ్మో    

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 

పొద్దున్నే  వచ్చి  కాఫీ  లో  చేరి 
గుడ్  మార్నింగ్  అంటూ  విష్  చేసి  పోనా

సెల్  ఫోన్  ఆన్  చేస్తే  నేనే  నెట్వర్క్  నయి 
డ్రైవింగ్  లో  ఉంటే  నేనే  హెల్మెట్  నయి 
మిడ్నైట్  రూమ్  లో  నేనే  బెడ్ లైట్ నయి 
ఏం  కావాలన్న  అన్ని  నేను  అవన 

ఏం  చేస్తేనే  నన్నింక  గుర్తిస్తావమ్మో 
నువ్వే  చెప్పమ్మో  

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 

దణ్ణాలే  తల్లే  ఇంకా  ఎన్నాళ్ళే 
ఇవ్వాళే  మళ్ళీ  ఇంకేం  చెయ్యాలే 
ప్రతిరోజుకి  ఒకసారి  మరిచి 
ప్రాణం  తీయకే  కుమారి  గజిని

English

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale
Prathi rojuki okkosari marichi
Pranam teeyake kumari gajini

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale
Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale

Varsham lo unte umbrella laga
Nee chethullone bandhinaiponaa

Moody gaa unte movie ticket nai
Kaaligaa unte tv channel nai
Worry ga unte edo good news nai
Everyday ninne follow ayyiponaa

Em chesthe ne inka gurthosthanammo
Nuvve chepammoo

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale

Poddunne vachi coffee lo cheri
Good morning antu wish chesi ponaa

Cell phone on chesthe nene network nai
Driving lo unte nene helmet nai
Midnight room lo nene bedlight nai
Em kavalanna anni nenu avana

Em chesthe nanninka gurthisthavammo
Nuvve chepammoo

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale

Dhannale thalle inka ennalle
Ivvale malli inkem cheyyale
Prathi rojuki okkosari marichi
Pranam teeyake kumari gajini

Community

Like, share, and discuss

to start a discussion.