Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Telugu

నాననానన  నాననాననా
నాననాననా  నాననా
నాననానన  నాననాననా
నాననాననా  నాననా

ఎంత  అందమో  ఎంత  అందమో 
నమ్మలేను  నా  కళ్ళని 
ఎంత  సేపిలా  ఎంత  చూసినా
నిన్ను  వీడి  నే  వెళ్ళనే 

ఇలా  వచ్చి  అలా  నవ్వి
వలేస్తుంటే  ఎలా  ఎలా
కలో  కాదో  నిజం  ఏదో
తెలిలేదే  ఎలా  ఎలా 

ఇలా  వచ్చి  అలా  నవ్వి
వలేస్తుంటే  ఎలా  ఎలా
కలో  కాదో  నిజం  ఏదో
తెలిలేదే  ఎలా  ఎలా 

ప్రియతమా  తిరుగులేని  సౌందర్యమా
ప్రియతమా  తరిగిపోని  లావణ్యమా
ప్రియతమా  విరగబూసే  వాసంతమా
ప్రియతమా  ఉరకలేసే  వయ్యారమా 

నాకోసం  నేల పైకి  నువ్వు  వచ్చావా
ఆకాశం  అంచుదాక  తీసుకెళ్తావా

ఇలా  వచ్చి  అలా  నవ్వి
వలేస్తుంటే  ఎలా  ఎలా

ఎంత  అందమో  ఎంత  అందమో
నమ్మలేను  నా  కళ్ళని
కలో  కాదో  నిజం  ఏదో 
తెలీలేదే ఎలా ఎలా
ఎంత  సేపిలా  ఎంత  చూసినా
నిన్ను  వీడి  నే  వెళ్ళనే 

సఖీ  చెలీ  సుఖీ  చెలీ  సుధామాధురీ
నిజానికి  నువ్వే  మరి  సదా  నా  సిరీ

గులాబీలో  శ్వాసే  చేరగా 
చలాకిగా  నీలా  మారదా 

ఓహ్  బేబీ  యు  అర్  మై  లైఫ్  
ఐ  కెన్  ఫీల్  యు  ఎవ్రి  టైం  

ఓహ్  బేబీ  యు  అర్  మై  లైఫ్  
ఐ  కెన్  ఫీల్  యు  ఎవ్రి  టైం  

హో  చేమంతికైన  పూబంతికైన
లేదు  ఇంత  సున్నితం 

నాకోసం  నేలపైకి  నువ్వు  వచ్చావా
ఆకాశం  అంచుదాక  తీసుకెళ్తావా

ఇలా  వచ్చి  అలా  నవ్వి
వలేస్తుంటే  ఎలా  ఎలా
కలో  కాదో  నిజం  ఏదో
తెలీలేదే  ఎలా  ఎలా 

ప్రియా  అని  ప్రియా  అని  పిలుస్తావనీ
నరాలలో  ప్రతి  కణం  నిరీక్షించెనే 

సరాగమా  నీ  పై  ధ్యాసతో
ప్రతీ  క్షణం  ఉన్న  ఆశతో 

ఓహ్  బేబీ  యు  అర్  మై  లైఫ్  
ఐ  కెన్  ఫీల్  యు  ఎవ్రి  టైం  

ఓహ్  బేబీ  యు  అర్  మై  లైఫ్  
ఐ  కెన్  ఫీల్  యు  ఎవ్రి  టైం  

హో  నీ  చేతిలోనే  ఉన్నాయి
నేడు  నా  చేతి  గీతలే 

నాకోసం  నేలపైకి  నువ్వు  వచ్చావా
ఆకాశం  అంచుదాక  తీసుకెళ్తావా

ప్రియతమా  తిరుగులేని  సౌందర్యమా
ప్రియతమా  తరిగిపోని  లావణ్యమా
ప్రియతమా  విరగబూసే  వాసంతమా
ప్రియతమా  ఉరకలేసే  వయ్యారమా

నాకోసం  నేలపైకి  నువ్వు  వచ్చావా
ఆకాశం  అంచుదాక  తీసుకెల్తవా

నాననానన  నాననాననా
నాననాననా  నాననా
నాననానన  నాననాననా
నాననాననా  నాననా

English

Naananaanana naananaananaa
Naananaananaa naananaa
Naananaanana naananaananaa
Naananaananaa naananaa

Entha andamo entha andamo
Nammalenu na kallani
Entha sepila entha chusina
Ninnu veedi ne vellane

Ila vachi ala navvi
Valesthunte ela ela
Kalo kado nijam edo
Theleelede ela ela

Ila vachi ala navvi
Valesthunte ela ela
Kalo kado nijam edo
Theleelede ela ela

Priyathama thiruguleni soundaryama
Priyathama tharigiponi lavanyama
Priyathama viragabuse vaasanthama
Priyathama urakalese vayyarama

Naakosam nelapaiki
Nuvvu vachavaaa
Akasam anchudaka
Theesukelthavaaa

Ila vachi ala navvi
Entha andamo entha andamo
Valesthunte ela ela
Nammalenu na kallani
Kalo kado nijam edo
Entha sepila entha chusina
Theleelede ela ela
Ninnu veedi ne vellane

Sakhi cheli sukhi cheli
Sudhamadhurii
Nijaniki nuvve mari
Sada naa sirii

Gulabiloo shwase cheragaa
Chalakigaaa neela maradaa

Oh baby you are my life
I can feel you every time
Oh baby you are my life
I can feel you every time

Ho chemanthikaina pubanthikaina
Ledu intha sunnithamm

Naakosam nelapaiki
Nuvvu vachavaaa
Akasam anchudaka
Theesukelthavaaa

Ila vachi ala navvi
Valesthunte ela ela
Kalo kado nijam edo
Theleelede ela ela

Priya ani priya ani pilusthaavanii
Naralalo prathi kanam nireekshinchene
Saraagamaaa nee pai dyasatho
Prathee kshanamm unna asha tho

Oh baby you are my life
I can feel you every time
Oh baby you are my life
I can feel you every time

Ho nee chethilone unnayi
Nedu na chethi geethaleee

Naakosam nelapaiki
Nuvvu vachavaaa
Akasam anchudaka
Theesukelthavaaa

Priyathama thiruguleni soundaryama
Priyathama tharigiponi lavanyama
Priyathama viragabuse vaasanthama
Priyathama urakalese vayyarama

Naakosam nelapaiki
Nuvvu vachavaaa
Akasam anchudaka
Theesukelthavaaa

Naananaanana naananaananaa
Naananaananaa naananaa
Naananaanana naananaananaa
Naananaananaa naananaa

Community

Like, share, and discuss

to start a discussion.