Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Telugu

చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి 
చంద్రుడినే  చూడొద్దే 
నానుండి  చేజారి 

ఆశ  ఎదో  ఓ  నన్ను  చెరీ 
చూపుతుంది  ఓ  పూల  దారి 

చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి 
చంద్రుడినే  ఓ  చూడొద్దే 
నానుండి  చేజారి 

దూరంగా  ఉందే  ఈ  వెలుగే 
పరమ  చీకటైనా 
చేరేలా  వుంది  ఈ  చినుకే 
రోజంతా  ఎండలేనా 

నా  మీద  వెన్నెలే  పడుతుంది
మబ్బుల్లో  దాగివున్న 
నా  నీడ  లోపలే  నువ్వు  ఉండి 
నా  వెంట  రాను  అన్న 

చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి 
చంద్రుడినే  చూడొద్దే 
నానుండి  చేజారి 

తీరాలు  చూసేలా  గాలులే 
సంద్రం  లో  చిక్కుకున్న 

ఊహల్లో  తేలే  ఆ  మనసే 
సందేహం  దాగివున్న 

తాకింది  నిన్ను  ఈ  చిరుగాలే 
సూన్యం  లో  సాగుతున్న 
తోడయ్యేది  ఇంక  ఈ  ప్రియురాలే 
ఏ  చోట  తాను  వున్న 

చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి  ఓ  చకోరి 
చంద్రుడినే  చూడొద్దే 
నా  నుండి  చేజారి 

ఆశ  ఎదో  ఓ  నన్ను  చెరీ 
చూపుతుంది  ఓ  పూల  దారి

English

Chakori o chakori o
Chakori o chakori

Chandrudne choododde
Na nundi chejari
Aasa edo o nannu cheri
Chuputundi o poola dari

Chakori o chakori o
Chakori o chakori

Chandrudne choododde
Na nundi chejari

Dooranga vunde e veluge
Parama cheekatainaa
Cherela vundi ee chinuke
Rojantha endalaynaa

Na meeda vennele paduthundi
Mabbullo daagivunna
Na needa lopale nuvvu vundi
Na venta raanu anna

Chakori o chakori o
Chakori o chakori

Chandrudne choododde
Na nundi chejari

Theeralu choosela gaalule
Sandram lo chikkukunnaa
Voohallo thele aa manase
Sandeham daagivunna

Thakindi ninnu ee chirugaale
Soonyam lo saguthunna
Thodayyedi inka ee priyuraale
Ye chota thaanu vunna

Chakori o chakori o
Chakori o chakori

Chandrudne choododde
Na nundi chejari
Aasa edo o nannu cheri
Chuputundi o poola dari

Community

Like, share, and discuss

to start a discussion.