Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Telugu

ఎందుకమ్మా  నన్ను  చూసి
నిదుర  మరిచావు 
నాది  కానీ  నా  మనస్సే
బదులు  కోరావూ 

ఎందుకమ్మా  నన్ను  చూసి
నిదుర  మరిచావు 
నాది  కానీ  నా  మనస్సే
బదులు  కోరావూ 

అలా  అలా  నా  దారిలో
హఠాత్తుగా  చేరీ 
తుఫానులే  నువ్  రేపినావు
తెలియకుండానే

ఓ  ప్రేమ  ఓ  ఓ  ఓ  ప్రేమ 
ఓ  ప్రేమ  ఓ  ఓ  ఓ  ప్రేమ 

అలా  అలా  నా  దారిలో
హఠాత్తుగా  చేరీ 
తుఫానులే  నువ్  రేపినావు
తెలియకుండానే 

ఆశ  పడుతూ  ఆశ  పడుతూ
అలసిపోయానే 
జ్ఞాపకాలే  కోపగించి
విడిచిపోయాయే  

నువ్వే  నువ్వే  కావాలని
అడిగినదే  ప్రాణం  
తను  నువ్వు  ఒకటే  అనేది 
తెలియదే  పాపం

నా  ప్రేమ  నా  ప్రేమ
నా  ప్రేమ  నా  ప్రేమ 

నువ్వే  నువ్వే  కావాలని
అడిగినదే  ప్రాణం
తను  నువ్వు  ఒకటీ  అనేది 
తెలియదే  పాపం 

ఆశ  పడుతూ  ఆశ  పడుతూ
అలసిపోయానే 
జ్ఞాపకాలే  కోపగించి
విడిచిపోయాయే

English

Endukamma nannu choosi
Nidura marichaavu
Naadi kaani na manasse
Badulu koraavu

Endukamma nannu choosi
Nidura marichaavu
Naadi kaani na manasse
Badulu koravu

Ala ala na daarilo
Hataathugaa chere
Thufaanule nuvv repinavu
Theliyakundaane

O prema o o o prema
O Prema o o o prema

Ala ala na daarilo
Hataathugaa Chere
Thufaanule nuvv repinavu
Theliyakundaane

Aasa padutu aasa padutu
Alasipoyane
Gnapakaale kopaginchi
Vidichipoyaye

Nuvve nuvve kavaalani
Adiginade praanam
Thanu nuvvu okate anedi
Theliyade papam

Na prema o o o na prema
Na prema o o o na prema

Nuvve nuvve kavaalani
Adiginade praanam
Thanu nuvvu okate anedi
Theliyade papam

Aasa padutu aasa padutu
Alasipoyane
Gnapakaale kopaginchi
Vidichipoyaye

Community

Like, share, and discuss

to start a discussion.