Back to Lyrics
Ullasanga Utsahanga

Ullasanga Utsahanga

2008 · 6 songs

Telugu

మనసులోకి  ఒక  మెరుపు  చేరినది  ఓహో
పెదవి  పైకి  ఒక  పిడుగు  దూకినది  ఓహో
చెలియ  తాకిడికి  సెగలు  రేగినవి  ఓహో

మాటి  మాటికీ  మనసే  మండుతుంది  చూడే 
మంటలన్నీ   నీ  వలనే  హో  ఓ  ఓ 
తూగి  తూగకే  వయసే  ఊగుతుంది  నేడే 
ఊగిసంత  నీ  వలనే  హో  ఓ  ఓ

మాటి  మాటికీ  మనసే  మండుతుంది  చూడే 
మంటలన్నీ   నీ  వలనే  హో  ఓ  ఓ

నీ  కౌగిలే  కోటేళ్లకు  కోటనుకుంటూ 
నిన్ను  కోరిన  నే  కాదంటానా  
హో  నీ  అందమే  నా  ఆశల  తీరమంటూ 
నిన్ను  చేరిన  నే  రానంటానా 

పెదవి  పెదవి  హో  ఓ  ఓ
పెనవేసుకొని  హో  ఓ  ఓ 
అవకాశం  చూస్తున్న  హో  ఓ  ఓ 

అడిగి  అడిగి  హే 
చిరకాలం  తిరిగే  గడిపెయ్యక
రమ్మన్నా  ఓ  ఓ  ఓ

మాటి  మాటికీ  మనసే  మండుతుంది  చూడే 
మంటలన్నీ   నీ  వలనే  హో  ఓ  ఓ 

నీ  స్పర్శతో  నాకందిన  సంతోషాన్ని
చూడవా  ఇలా 
నీ  నీడలో  నే  పొందిన  ఉల్లాసమునే
పంచనా  ఇలా

విడిగా విడిగా  హే  ఉడికే  ఎదలే  హే
ఒకటయ్యేను  ఈవేళ  హో  ఓ  ఓ 
ఎదురేదైనా  హే  విడిపోవడమే   హే 
జరగదు  ఇక  ఏ  వేళా  హో  ఓ  ఓ 

మాటి  మాటికీ  మనసే  మండుతుంది  చూడే 
మంటలన్నీ  నీ  వలనే  హోం  ఓ  ఓ
తూగి  తూగకే  వయసే  ఊగుతుంది  నేడే 
ఊగిసంత  నీ  వలనే  హో  ఓ  ఓ

మనసులోకి  ఒక  మెరుపు  చేరినది  ఓహో
పెదవి  పైకి  ఒక  పిడుగు  దూకినది  ఓహో
చెలియ  తాకిడికి  సెగలు  రేగినవి  ఓహో

English

Manasuloki oka merupu
Cherinadi ohoo
Pedavipaiki oka pidugu
Dookinadi oo ho
Cheliya thakidiki segalu
Reginavi ohoo

Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o

Thoogi thoogake vayase
Vooguthundi nede
Voogisantha nee valane
Ho o o

Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o

Nee kougile kotellaku
Kotanukuntoo
Ninnu korina ne kadantana

Ho nee andame na aasala
Teeramantoo
Ninnu cherina ne ranantana

Pedavi pedavi ho o o
Penavesukone ho o o
Avakaasam choosthunna ho o o

Adigi adigi hey
Chirakalam tirige
Gadipeyyaka rammanna o o o

Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o

Nee sparsatho naakandina
Santhoshanne choodava ila
Nee needalo ne pondina
Ullasamune panchana ila

Vidiga vidiga hey
Vudike yedale
Okatayyenu ee vela ho o o

Eduredaina hey
Vidipovadame hey
Jargadu ika a vela ho o o

Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o

Thoogi thoogake vayase
Vooguthundi nede
Voogisantha nee valane ho o o

Manasuloki oka merupu
Cherinadi ohoo
Pedavipaiki oka pidugu
Dookinadi oo ho
Cheliya thakidiki segalu
Reginavi ohoo
ho ooo oooo

Community

Like, share, and discuss

to start a discussion.