Back to Lyrics

Saarocharu

2012 · 5 songs

Lyricist

Telugu

When A Girl Likes You 
And Says Love You
రచ్చ  రంబోలా
When She Looks At You 
And The Looks Kil You
రచ్చ  రంబోలా

హే  ఎర్రని  బుగ్గలు  ఉన్న  కుర్రది  ఉన్నది 
కాబోయే  వాడ్ని  నేనని  కంఫర్మ్  చేసింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా 
అయిదున్నర  అడుగులు  ఉన్న  అయస్కాంతం  లాంటిది 
అయ్యో  తన  అందంతో  సూర్  సుర్రని  లాగింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా 

నడుమే  జానెడు  ఆ  కులుకులు  
చూస్తే  నడకే  జారుడు 
సొగసే  సోలెడు  అది  కొలవాలంటే   
లెక్కలకైనా  ఎక్కడలేని  చెమటే  పట్టిందే
 
హే  ఎర్రని  బుగ్గలు  ఉన్న  కుర్రది  ఉన్నది 
కాబోయే  వాడ్ని  నేనని  కంఫర్మ్  చేసింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా 
అయిదున్నర  అడుగులు  ఉన్న అయస్కాంతం  లాంటిది 
అయ్యో  తన  అందంతో  సూర్  సుర్రని  లాగింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా

హాఆ  మమ్మీ  పూచ  హై    
పప్పా  పేచీ  హై 
పిన్ని  తన్నే  హై  బాబాయ్  అడిగే  హై 
అందరికి  నేనేమని  చెప్పాలి 
పోరి  బాగుంటే  డౌరీ  వద్దంటూ 
పుస్తె  కట్టేస్తే  మస్తు  మొగుడంటూ 
వాళ్ళే  వచ్చి  కళ్ళే  కడిగేలే 

బెట్టే  చేస్తిరో  ఏడడుగులు  గుట్టుగా  వేసి  వేగిరో 
ఆషాడం  ఫేడ్  అవుట్  అయ్యేలోగా  బుడతడునీదంలే

నింగే  ఊరైతే  నెలే  ఇల్లయితే 
మనకే  పెళ్ళైతే  నువ్వే  కోరితే    
నవ  గోళాలతో  గోలీ  లాడిస్తా 
మూన్  ఏ  బెడ్  అయితే  గాలే  లేదంటే 
ఒళ్ళే  ఫ్రీజ్  అయితే  ప్రాణం  పోతుంటే  
మన  ఊపిరితో  వేసవి  రప్పిస్తా 

కేడివే  నువ్వే  నను  
ఉడుకెత్తించే  బాడీ  వేడివే 
నా  గుండెను  చీమలు  
కుట్టేలా  ఎం  బెల్లం  పెట్టావే 

హే  ఎర్రని  బుగ్గలు  ఉన్న  కుర్రది  ఉన్నది 
కాబోయే  వాడ్ని  నేనని  కంఫర్మ్  చేసింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా 
అయిదున్నర  అడుగులు  ఉన్న అయస్కాంతం  లాంటిది 
అయ్యో  తన  అందంతో  సూర్  సుర్రని  లాగింది 
రచ్చ  రంబోలా  ఇక  రచ్చ  రంబోలా

English

When A Girl Likes You 
And Says Love You
Racha Rambola
When She Looks At You 
And The Looks Kil You
Racha Rambola

Hey Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola

Nadume Jaanedu Aa Kulukulu 
Choosthe Nadake Jaaredu
Sogase Soledu Adhi Kolavalante 
Lekkalakaina Ekkadaleni Chemate Pattinde

Hey Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola

Haaaa Mummy Poocha Hai 
Pappa Pechi Hai
Pinni Tanne Hai Babai Adige Hai
Andhariki Ninnemani Cheppali
Pori Baagunte Dowry Vaddantu
Pusthe Kattesthe Masthu Mogudantu
Vaalle Vachi Kaalle Kadigele

Bette Chesthiro Edadugulu Guttuga Vesi Vegiro
Aashadam Fade Out Ayyeloga Budathadunidhamle

Ninge Ooraithe Nele Illaithe
Manake Pellaithe Nuvve Korithe 
Nava Golalatho Goli Laadistha
Moon Ye Bed Ayithe Gaale Ledante
Olle Freeze Ayithe Praanam Pothunte 
Mana Oopiritho Vesavi Rappistha

Kedive Nuvve Nanu 
Udukettinche Body Vedive
Naa Gundenu Cheemalu 
Kuttela Em Bellam Pettave

Errani Buggalu Unna Kurradhi Unnadi
Kaboye Vadni Nenani Confirm Chesindi
Racha Rambola Ika Racha Rambola
Ayidunnara Adugulu Unna Icekantham Laantidi
Ayyo Thana Andamtho Sur Surrani Laagindi
Racha Rambola Ika Racha Rambola

Community

Like, share, and discuss

to start a discussion.