Back to Lyrics

Saarocharu

2012 · 5 songs

Telugu

సిన్నదాని  సూపుల్లో  సిక్కినాడు  సూరీడు  
పిల్లదాని  నవ్వుల్లో  నక్కినాడు  సందురుడు   
నవ్వలేని  సుపుల్లోన  ఎదో  గుట్టుంది  గుట్టుంది    
ఓహ్  సూడలేని  నవ్వులోన  ఎదో  బెట్టుంది  బెట్టుంది   

కాటుక  కళ్ళు  కాటుక  కళ్ళు  ఏమంటున్నాయో   
మాటలు  రాని  మందార  పూలు  ఏమంటున్నాయో  
చెప్పేయవ  ఓహ్  పిల్ల  చెప్పేయవ 
గాజుల  ఘల్లు  గాజుల  ఘల్లు  ఏమంటున్నదో  
గుప్పుగా  రేగిన  గుండెను  ఝల్లు  ఏమంటున్నదో  
చెప్పేయవ  ఓఒహ్  పిల్ల  చెప్పేయవ 

నా  గుండెల్లో  పండగ  తెచ్చావే   
నా  గాజుల్లో  సడి  పెంచావే  
నా  పువ్వుల్లో  దారం  అయ్యావే  
నా  కళ్ళల్లో  నీరయి  నువ్వే  జరావే  

కాటుక  కళ్ళు  కాటుక  కళ్ళు  ఏమంటున్నాయో   
మాటలు  రాని  మందార  పూలు  ఏమంటున్నాయో  
చెప్పేయవ  ఓహ్  పిల్ల  చెప్పేయవా 

సిన్నదని  సూపుల్లో  సిక్కినాడు  సూరీడు  
పిల్లదాని  నవ్వుల్లో  నక్కినాడు  సందురుడు   
నవ్వలేని  సుపుల్లోన  ఎదో  గుట్టుంది  గుట్టుంది    
ఓహ్  సూడలేని  నవ్వులోన  ఎదో  బెట్టుంది  బెట్టుంది

హే  చిన్ని  చిన్ని  పాదాల్లో  చిట్టి  చిట్టి  అందెల్లో    
చిందే  చిందే  రాగాలన్నీ  ఏమంటున్నాయో   
ఓహ్  నువ్వే  నువ్వే  నా  జంట  నీతో  స్నేహం  చాలంట  
ఏడే  వద్దు  అరే  అడుగులు  నడవాలన్నాయే  

చిటికేసే  చేతులలో  గోరింట  ఎరుపే  ఏమంటుందో    
కలకలం  కాకుండా  క్షణకాలం   
చెలిమయి  చేయి  కలిపిస్తే  ఛాలందే   

కాటుక  కళ్ళు  కాటుక  కళ్ళు  ఏమంటున్నాయో   
మాటలు  రాని  మందార  పూలు  ఏమంటున్నాయో  
చెప్పేయవ  ఓహ్  పిల్ల  చెప్పేయవ 

ఒహ్హ్  ముద్దు  ముద్దు  అందంలో  ముద్దు  గుమ్మా  రూపంలో   
ముత్యం  లాంటి  ముక్కుపుడక  ఏమంటున్నదో   
ఒహ్హ్  ముక్కెర  పైన  మేరుపల్లె  ముక్కెర  చుట్టూ  సిగ్గాల్లే  
ముక్కెర  కింద  ఊపిరి  నువ్వయి  ఉంటె  ఛాలందే
   
గల  గల  ల  లొలకే  గుస  గుసగ  చెవిలో  ఏమంటుందో  
నే  పలికే  మాటలకే   
నీ  బదులే  వింటూ  ఇక  ఏ  మాట  విననందే  

కాటుక  కళ్ళు  కాటుక  కళ్ళు  ఏమంటున్నాయో   
మాటలు  రాని  మందార  పూలు  ఏమంటున్నాయో   
చెప్పేయవ  ఓహ్  పిల్ల  చెప్పేయవ  చెప్పేయవ  

సిన్నదని  సూపుల్లో  సిక్కినాడు  సూరీడు  
పిల్లదాని  నవ్వుల్లో  నక్కినాడు  సందురుడు   
నవ్వలేని  సుపుల్లోన  ఎదో  గుట్టుంది  గుట్టుంది    
ఓహ్  సూడలేని  నవ్వులోన  ఎదో  బెట్టుంది  బెట్టుంది

English

Sinnadani Supullo Sikkinadu Suridu 
Pilladani Navvullo Nakkinadu Sandurudu 
Navvaleni Supullona Edo Guttundi Guttundi 
Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi 

Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo 
Matalu Raani Mandara Pulu Emantunnayo 
Cheppeyava Oh Pilla Cheppeyava
Gajula Ghallu Gajula Ghallu Emantunnado 
Guppuga Regina Gundena Jhallu Emantunnado 
Cheppeyava Oh Pilla Cheppeyava

Naa Gundello Pandaga Techave 
Naa Gajullo Sadi Penchave 
Naa Puvvullo Daram Ayyave 
Naa Kallallo Neerayi Nuvve Jarave
 
Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo 
Matalu Raani Mandara Pulu Emantunnayo 
Cheppeyava Oh Pilla Cheppeyava 

Sinnadani Supullo Sikkinadu Suridu 
Pilladani Navvullo Nakkinadu Sandurudu 
Navvaleni Supullona Edo Guttundi Guttundi 
Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi

Hey Chinni Chinni Padalu Chitti Chitti Andellu 
Chindhe Chindhe Ragalanni Emantunnayo 
Oh Nuvve Nuvve Naa Janta Neetho Sneham Chalanta 
Yede Vaddu Are Adugulu Nadavalannaye 

Chitikese Chethulalo Gorinta Erupe Emantunndo 
Kalakalam Kakunda Kshanakalam 
Chelimayi Cheyi Kalipisthe Chalande 

Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo 
Matalu Raani Mandara Pulu Emantunnayo 
Cheppeyava Oh Pilla Cheppeyava

Ohh Muddu Muddu Andam Lo Muddu Gumma Rupam Lo 
Muthyam Lanti Mukkupudaka Emantunnado 
Ohh Mukkera Pina Merupalle Mukkera Chuttu Siggalle 
Mukkera Kinda Upiri Nuvvayi Unte Chalande 

Gala Gala La Lolake Gusa Gusa Ga Chevilo Emantundo 
Ne Palike Matalake 
Nee Badhule Vintu Ika Ye Mata Vinanande 

Kaatuka Kallu Kaatuka Kallu Emantunnayo 
Matalu Raani Mandara Pulu Emantunnayo 
Cheppeyava Oh Pilla Cheppeyava Cheppeyava 

Sinnadani Supullo Sikkinadu Suridu 
Pilladani Navvullo Nakkinadu Sandurudu 
Navvaleni Supullona Edo Guttundi Guttundi 
Oh Sudaleni Navvulona Edo Bettundi Bettundi

Community

Like, share, and discuss

to start a discussion.