Back to Lyrics

Saarocharu

2012 · 5 songs

Telugu

జగా  జగా  జగదేక  వీర 
మగ  మగ  మహా  రాజువేరా 
సొగసున  సెగ  రేపినవేం  సుందర 
జగా  జగా  జగదేక  వీర 
చక  చక  చక  నిన్ను  చెర 
తిక  మక  పడుతున్నదేదో  తొందర
 
ఒక  పరి  నిన్ను  చూసినాక 
ఒక  పరి  నిన్ను  చూసినాక  
మనసిక  తనలోన  లేక 
తహ  తహ  తలపై   
పొలమారుతోందిరా  నిదరే  చెదర 

హోం  మిస  మిస  మిస  రాజహంస 
విల  విల  విరహాల  హింస 
నిగ  నిగ  నగరాన్ని  నేడే  ఏలన 

చల్లని  గాలిల  చక్కిలి  గింతల   
ఎక్కడ  చూసిన  నువ్వే 
చక్కదనాల  సిరి  చూసి 
కస్సుమన్న  ఊపిరి  ఊరుకుంటుందా 
రెప్పలు  వాలే  నీ  నిప్ప్పుల  పొద్దుల   
ఎప్పుడు  చూసిన  నువ్వే 
పువ్వుల  తోటనొదిలేసి   
రివ్వుమని  తుమ్మెద  ఎగిరిపోతుందా
 
హోం  చిట్టి  గుండె  కదిలించినవే 
హూ  చిట్టి  గుండె  కదిలించినవే
కలవరమున  ముంచినవే 
కడలిని  కుదిపి  కసి  కళలు  రేపిన  చలి  చేప  నువ్వే 

జగా  జగా  జగదేక  వీర 
మగ  మగ  మహా  రాజువేరా 
సొగసున  సెగ  రేపినవేం  సుందర 
హోం  మిస  మిస  మిస  రాజహంస 
మిల  మిల  విరహాల  హింస 
నిగ  నిగ  నగరాన్ని  నేడే  ఏలన 

మొగ్గను  తుంచన  సిగ్గును  తెంచన   
దగ్గర  లోనే  ఉన్నాగా   
దిక్కులా  కళ్ళు  మూసేసి   
నిగ  నిగ  బుగ్గలు  పిండుకోమంటా 
చుక్కలు  దించన  లెక్కలు  తేల్చన    
హక్కులు  అన్ని  నావెగా  
చెక్కర  తీపి  ఎరవేసి 
పేరా  పేరా  పెదవి  దోచుకోమంటా 

చుట్టూ  కొలతలు  చూసుకొన 
చుట్టూ  కొలతలు  చూసుకోరా 
పట్టు  పరువం  నేలుకొరా 
పట్టు  వొదలనని  నువ్వు   
సాయమడిగితే  సరే  లే  అనన
 
జగా  జగా  జగదేక  వీర 
మగ  మగ  మహా  రాజువేరా 
సొగసునా  సెగ  రేపినవేం  సుందర

English

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara
Jaga Jaga Jagadeka Veera
Chaka Chaka Chaka Ninnu Chera
Thika Maka Paduthunnadedho Thondara

Oka Pari Ninnu Choosinaka
Oka Pari Ninnu Choosinaka 
Manasika Thanalona Leka
Taha Taha Thalapai 
Polamaruthondira Nidhare Chedhara

Ho Misa Misa Misa Rajahamsa
Mila Mila Virahala Himsa
Niga Niga Nagaranni Nede Yelana

Challani Gaali La Chakkili Ginthala 
Ekkada Choosina Nuvve
Chakkadanala Siri Choosi
Kassumanna Oopiri Oorukuntunda
Reppalu Vaale Nee Nipppula Poddhula 
Eppudu Choosina Nuvve
Puvvula Thotanodilesi 
Rivvumani Thummeda Egiripothunda

hoo chitti gunde kadhilinchinave
hoo chitti gunde kadhilinchinave
kalavaramuna munchinave 
kadalini kudhipi kasi kalalu repina chali chepa nuvve

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara
Ho Misa Misa Misa Rajahamsa
Mila Mila Virahala Himsa
Niga Niga Nagaranni Nede Yelana

Mogganu Thunchana Siggunu Thenchana 
Daggara Lone Unnaga 
Dikkula Kallu Moosesi 
Niga Niga Buggalu Pindukomanta
Chukkalu Dinchana Lekkalu Thelchana  
Hakkulu Anni Naavega
Chekkara Theepi Yeravesi
Pera Pera Pedhavi Dochukomanta

Chuttu Kolathalu Choosukona
Chuttu Kolathalu Choosukora
Pattu Paruvamu Nelukora
Pattu Vodalanani Nuvvu 
Sayamadigithe Sare Le Anana

Jaga Jaga Jagadeka Veera
Maga Maga Maha Rajuvera
Sogasuna Sega Repinavem Sundara

Community

Like, share, and discuss

to start a discussion.