Back to Lyrics

Saarocharu

2012 · 5 songs

Telugu

గుస  గుస  లాడుతుంది  మౌనం 
తెలియని  కొత్త  భాషలో 
పదానిస  పాడుతుంది  ప్రాణం 
వలపుల  వింత  యాసలో 

నీ  పెదాలు  తప్ప 
ఏ  వారలు  వద్దని 
వినాలని  ఉంది  నువ్వే  అంటె 
ఈ  క్షణాలు  తప్ప 
ఏ  క్షణాలు  వద్దని 
అనాలని  ఉంది  నీతో  ఉంటె 

గుస  గుస  లాడుతుంది  మౌనం 
తెలియని  కొత్త  భాషలో 
పదానిస  పాడుతుంది  ప్రాణం 
వలపుల  వింత  యాసలో 

నిన్న  మొన్న  కంటే  ఇవాళ 
వెచ్చగుంది  చూడు  చలాకి  ఊపిరి 
నువ్వు  ముందరుంటే  ఇలాగ 
కమ్ముతుంది  చుట్టూ  సుఖాల  ఆవిరి 

ఒహ్హ్  నీ  కౌగిలింతలోన   
ఖైదు  చేసి  హాయిగా 
ఎంతెంత  స్వేచ్ఛనిచ్చావు  తీయగా 
నా  పేరు  మీద  నెల  పైన  
ఉన్న  ఆస్థి  నువ్వని 

గుస  గుస  లాడుతుంది  మౌనం 
తెలియని  కొత్త  భాషలో 
పదానిస  పాడుతుంది  ప్రాణం 
వలపుల  వింత  యాసలో 

నువ్వు  తప్ప  వేరే  ప్రపంచం 
ఎందుకన్న  ఊహ  తయారయ్యింది  లే 
నువ్వు  నన్ను  నాకే  మరోలా 
చూపుతున్న  లీల  భలేగా  ఉంది  లే 

నీ  వేలు  పట్టుకుంటే  నిదురనయినా  వీడను 
నీ  చేయి  నిమురుతుంటే  నిదుర  లేవను 

నా  నీడ  కూడా  నన్ను  వీడి   
నిన్ను  చేరుకుందని
 
గుస  గుస  లాడుతుంది  మౌనం 
తెలియని  కొత్త  భాషలో 
పదానిస  పాడుతుంది  ప్రాణం 
వలపుల  వింత  యాసలో

English

Gusa Gusa Laduthundi Mounam
Theliyani Kotha Bhasha Lo
Padanisa Paduthundi Pranam
Valapula Vintha Yasalo

Nee Pedalu Thappa
Ye Varalu Vaddani
Vinalani Undi Nuvve Ante
Ee Kshanalu Thappa
Ye Kshanalu Vaddani
Analani Undi Neetho Unte

Gusa Gusa Laduthundi Mounam
Theliyani Kotha Bhasha Lo
Padanisa Paduthundi Pranam
Valapula Vintha Yasalo

Ninna Monna Kante Ivala
Vechagundi Chudu Chalaki Oopiri
Nuvvu Mundarunte Ilaga
Kammuthundi Chuttu Sukhala Aaviri

Ohh Nee Kougilinthalona 
Khaidhu Chesi Hayiga
Enthentha Swechanichavu Teeyaga
Naa Peru Meeda Nela Paina 
Unna Asthi Nuvvani

Gusa Gusa Laduthundi Mounam
Theliyani Kotha Bhasha Lo
Padanisa Paduthundi Pranam
Valapula Vintha Yasalo Oho 

Nuvvu Thappa Vere Prapancham
Endukannna Ooha Thayyarayyindi Le
Nuvvu Nannu Naake Marola
Chuputhunna Leela Bhalega Undi Le

Nee Velu Pattukunte Niduranayina Veedanu
Nee Cheyi Nimuruthunte Nidura Levanu

Naa Needa Kuda Nannu Veedi 
Ninnu Cherukundani

Gusa Gusa Laduthundi Mounam
Theliyani Kotha Bhasha Lo
Padanisa Paduthundi Pranam
Valapula Vintha Yasalo

Community

Like, share, and discuss

to start a discussion.