Back to Lyrics

Saarocharu

2012 · 5 songs

Telugu

మిరపకాయ  లాంటి  పిల్లడంట 
పిల్లడంట  పిల్లడంట 
మెరుపు  తీగ  లాంటి  అమ్మడంట 
అమ్మడంట  అమ్మడంట 
క్యూట్  క్యూట్  గుంది  కుర్ర  జంట 
కుర్ర  జంట  కుర్ర  జంట 
హే  హాట్  హాట్  లవ్  స్టోరీ  అంట 
రెడీ  143  అన్నదంట
 
మేడ్  ఫర్  ఈచ్  అథర్      
హే  మేడ్  ఫర్  ఈచ్  అథర్     
 
మిరపకాయ  లాంటి  పిల్లడంట 
పిల్లడంట  పిల్లడంట 
మెరుపు  తీగ  లాంటి  అమ్మడంట 
అమ్మడంట  అమ్మడంట 

రోమియో  కు  జూలియట్  ల 
దేవదాసు  పారు  జంటల 
ఆడమ్  ఇవేకె  కొత్త  షేపుల 
రూపు  దిద్దుకున్నవేమో   
వీరి  బొమ్మలు 
లెఫ్ట్  రైట్  రెండు  కళ్ళల 
వీడిపోని  రెండు  లిప్స్ ల 
జన్మ  జన్మల  సోల్  మేట్స్  ల 
పుట్టుకొచ్చెనేమో  ఈ  ప్రేమ  చిలుకలు
 
మాగ్నెట్  ఇక్కడున్న  
గుండు  సూది  ఎక్కడున్నా 
తక్కుమంటూ  వచ్చి  అంటుకుంటాది 
అదే  ట్రెండ్  లోన  హార్ట్    
షేప్  ఎక్కడున్నా 
రయ్యు  మంటూ  అర్రౌ  వోచి   
కచ్చితంగా  గుచ్చుకుంటది 

మేడ్  ఫర్  ఈచ్  అథర్      
హే  మేడ్  ఫర్  ఈచ్  అథర్     
 
మిరపకాయ  లాంటి  పిల్లడంట 
పిల్లడంట  పిల్లడంట 
మెరుపు  తీగ  లాంటి  అమ్మడంట 
అమ్మడంట  అమ్మడంట 

సేమ్ టూ  సేమ్  మాట  తీరుగ 
సేమ్  టూ  సేమ్  ముక్కు  సూటిగా 
ఏమి  చిత్రమో  అది  ఏ  మహత్యమో 
అచుగుద్దినట్టు  ఒక్కలాగే  ఇద్దరు 
ఏర్చి  కుర్చీ  పేర్చినట్టుగ 
టేస్ట్  లో  న  తేడా  లేదుగ 
ఒక్క  మైండ్  కె  రెండు  పేర్లుగ 
వీళ్ళు  ఇలాగ  ఉండడం  8త్  వండర్ ఉ  

బ్లడ్  గ్రూప్  నుంచి  హెయిట్    
వెయిట్  కొలతలు  అన్ని 
టిక్కు  పెట్టినట్టు  మ్యాచ్  అయ్యాయి  లే 
ఏ  టూ  జెడ్  ప్లానెట్స్  వీళ్ళ  మీద  లెన్స్  పెట్టి 
పట్టుపట్టి  ప్రేమలోకి   
దించకుండా  ఊరుకోవు  లే 

మేడ్  ఫర్  ఈచ్  అథర్      
హే  మేడ్  ఫర్  ఈచ్  అథర్   
   
మిరపకాయ  లాంటి  పిల్లడంట 
పిల్లడంట  పిల్లడంట 
మెరుపు  తీగ  లాంటి  అమ్మడంట 
అమ్మడంట  అమ్మడంట

English

Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta
Cute Cute Gundi Kurra Janta
Kurra Janta Kurra Janta
Hey Hot Hot Love Story Anta
Ready 143 Annadanta

Made For Each Other
Hey Made For Each Other

Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta

Romeo Ku Juliet La
Devadasu Paru Janta La
Adam Eve Ke Kotha Shapu La
Rupu Diddukunnavemo 
Veeri Bommalu
Left Right Rendu Kalla La
Veediponi Rendu Lips La
Janma Janma La Soul Mates La
Puttukochenemo Ee Prema Chilukalu

Magnet Ikkadunna 
Gundu Sudi Ekkadunna
Takkumantu Vachi Antukuntadi
Ade Trend Lo Na Heart 
Shape Ekkadunna
Rayyu Mantu Arrow Vochi 
Kachithanga Guchukuntadi

Made For Each Other
Hey Made For Each Other

Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta

Same To Same Maata Teeruga
Same To Same Mukku Sutiga
Emi Chitramo Adi Ye Mahathyamo
Achuguddinattu Okkalage Iddaru
Yerchi Kurchi Perchinattu Ga
Taste Lo Na Theda Ledu Ga
Okka Mind Ke Rendu Perlu Ga
Veellu Ilaga Undadam 8th Wonderu

Blood Group Nunchi Height 
Weight Kolathalu Anni
Tikku Pettinattu Match Ayyayi Le
A To Z Planets Veella Meeda Lens Petti
Pattupatti Prema Lo Ki 
Dinchakunda Urukovu Le

Made For Each Other
Hey Made For Each Other

Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta

Community

Like, share, and discuss

to start a discussion.