Back to Lyrics

Pelli Chesukundham

1997 · 6 songs

Telugu

కోకిల  కోకిల  కు  అన్నది   
వేచిన  ఆమని  ఓ  యన్నది  
దేవత  నీవని  మమతల  కోవెల   
తలుపు  తెరిచి  వుంచాను  
ప్రియా  ప్రియా  జయి  భావ  కౌగిళ్ళలో  
సఖి  సఖి  సుఖీభవ  సందిళ్ళలో  

కోకిల  కోకిల  కు  అన్నది  అః  అః  హ  హ 
వేచిన  ఆమని  ఓ  యన్నది  అః  అః  హ  హ  

గుండె  గూటిలో  నిండిపోవా  
ప్రేమ  గువ్వలాగా  ఉండిపోవా   
ఏడు  అడుగుల  తోడు  రావా  
జన్మ  జన్మ  నన్ను  నిడకావ
  
లోకం  మన  లోగిలిగా  
కాలం  మన  కౌగిలిగా  
వలపే  శుభ  దీవెనగా 
బ్రతుకే  ప్రియా  భావనగా   
ఆ  ఆకాశాలే  ఆందెవేళ  ఆశలు  తీరెనుగా   

కోకిల  కోకిల  కు  అన్నది  అః  అః  హ  హ 
వేచిన  ఆమని  ఓ  యన్నది  అః  అః  హ  హ  

వాలు  కళ్ళతో  వీలునామా  
వీలు  చూసి  ఇవ్వు  చాలు  భామ 
వేళా  పాలలు  ఏలనమ్మా  
వీలు  లేనిదంటూ  లేదులేమ్మా  

మనమేలే  ప్రేమికులం  
మనదేలే  ప్రేమకులం  
కాలాన్నే  ఆపగలం  
మనప్రేమను  చూపగలం   
కళలన్ని  తీరే  కమ్మనిక్షణమే  
కన్నుల  ముందుందమ్మా  

కోకిల  కోకిల  కు  అన్నది   
వేచిన  ఆమని  ఓ  యన్నది  
దేవత  నీవని  మమతల  కోవెల  
తలుపు  తెరిచి  వుంచాను 
ప్రియా  ప్రియా  జయి  భవ  కౌగిళ్ళలో    
సఖి  సఖి  సుఖీభవ  సందిళ్ళలో

English

Kokila Kokila Ku Annadi 
Vechina Aamani O Yannadi 
Devatha Neevani Mamathala Kovela 
Talupu Therichi Vunchaanu 
Priya Priya Jayi Bhava Kaugillalo 
Sakhi Sakhi Sukhibhava Sandillalo 

Kokila Kokila Ku Annadi Aha Aha Ha Ha
Vechina Aamani O Yannadi Aha Aha Ha Ha 

Gunde Gutilo Nindipova 
Prema Guvvalaaga Undipova 
Yedu Adugula Thodu Raava 
Janma Janma Nannu Nidakaava 

Lokam Mana Logiliga 
Kaalam Mana Kaugiliga 
Valape Shubha Divenaga
Brathuke Priya Bhaavanaga 
Aa Aakaashaale Andevela Aashalu Thirenugaa 

Kokila Kokila Ku Annadi Aha Aha Ha Ha
Vechina Aamani O Yannadi Aha Aha Ha Ha

Vaalu Kallatho Vilunaama 
Veelu Chusi Ivvu Chaalu Bhaama
Vela Paalalu Elanamma 
Veelu Lenidantu Ledulemma 

Manamele Premikulam 
Manadele Premakulam 
Kaalaanne Aapagalam 
Manapremanu Chupagalam 
Kallalanni Theere Kammanikshaname 
Kannula Mundundamma 

Kokila Kokila Ku Annadi 
Vechina Aamani O Yannadi 
Devatha Neevani Mamathala Kovela 
Talupu Therichi Vunchaanu 
Priya Priya Jayi Bhava Kaugillalo 
Sakhi Sakhi Sukhibhava Sandillalo

Community

Like, share, and discuss

to start a discussion.