Back to Lyrics

Pelli Chesukundham

1997 · 6 songs

Telugu

ఘుమ  ఘుమలాడే  అమెరికా  అందం  రమ్మంటోంది  
చాలాకి  చం  చాలాకి  చం   
చక  చాకలాడే  ఆంధ్ర  బంధం  సై  అంటోంది   
చాలాకి  చం  చాలాకి  చం   
ఇలా  నేడు  మ్యారేజ్  మూడొచ్చింది   
ఇల్లాలైతే  డే  నైట్  ఇంకేముంది 

చాలాకి  చం  చంచా  చం  చం  
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం

ఘుమ  ఘుమలాడే  అమెరికా  అందం  రమ్మంటోంది   
చాలాకి  చం  చంచా  చం  చం

కంచి  పట్టు  సారీ  నువ్వు  కట్టుకోవే  ప్యారీ   
డీసీఎం  సుయిటింగ్  శిర్టింగు  నీకు  ఏరికోరి  తెస్తా  డార్లింగు   
చిన్నోళ్లు  పెద్దోళ్ళు  అంతా  చూడగా  పెళ్లి  చేసుకుందాం  

చాలాకి  చం  చంచా  చం  చం  
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం

ఘుమ  ఘుమలాడే  అమెరికా  అందం  రమ్మంటోంది   
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం 

యవ్వనాలా  రోస్ట్ ఉ  నీకు  ఫస్ట్  నైట్ ఉ  ఫీస్ట్ ఉ  
లిప్  లిప్  క్లోజ్  అప్  చేరాలి  లేత  కన్నె  సిగ్గు  ప్యాక్  అప్  కావలి  
ఫ్యారాక్స్  హార్లిక్స్లో  పుట్టే  పాపకు  సిద్ధం  చేయాలి  
చాలాకి  చం  చాలాకి  చం 
చాలాకి  చం  చాలాకి  చం  

ఘుమ  ఘుమలాడే  అమెరికా  అందం  రమ్మంటోంది 
చాలాకి  చం  చలాకి  చం    
చక  చాకలాడే  ఆంధ్ర  బంధం  సై  అంటోంది    
చాలాకి  చం  చాలాకి  చం   
ఇలా  నేడు  మ్యారేజ్  మూడొచ్చింది  
ఇల్లాలైతే  డే  నైట్  ఇంకేముంది 

చాలాకి  చం  చంచా  చం  చం  
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం
చాలాకి  చం  చంచా  చం  చం

English

Ghuma Ghumalaade America Andham Rammantondi 
Chaalaki Cham Chaalaki Cham 
Chaka Chakalaade Andhra Bandham Sye Antondi 
Chaalaki Cham Chaalaki Cham 
Ilaa Nedu Marriage Moodochindi 
Illaalaithe Day Night Inkemundi

Chaalaki Cham Chamcha Cham Cham 
Chaalaki Cham Chamcha Cham Cham 
Chaalaki Cham Chamcha Cham Cham
Chaalaki Cham Chamcha Cham Cham

Ghuma Ghumalaade America Andham Rammantondi 
Chaalaki Cham Chaalaki Cham

Kanchi Pattu Saree Nuvvu Kattukove Pyaree 
Dcm Suiting Shirtingu Neeku Yerikori Thestha Darlingu 
Chinnollu Peddollu Anthaa Choodaga Pelli Chesukundam 

Chalaki Cham Chamcha Cham Cham
Chalaki Cham Chamcha Cham Cham
Chaalaki Cham Chamcha Cham Cham
Chaalaki Cham Chamcha Cham Cham  

Ghuma Ghumalaade America Andham Rammantondi 
Chaalaki Cham Chamcha Cham Cham 
Chaalaki Cham Chamcha Cham Cham

Yavvanaala Roastu Neeku First Nightu Feestu 
Lip Lip Close Up Cheraali Letha Kanne Siggu Pack Up Kaavali 
Faraxo Horlickslo Putte Paapaku Siddham Cheyaali 
Chaalaki Cham Chaalaki Cham
Chaalaki Cham Chaalaki Cham 

Ghuma Ghumalaade America Andham Rammantondi
Chaalaki Cham Chalaki Cham  
Chaka Chakalaade Andhra Bandham Sye Antondi 
Chaalaki Cham Chaalaki Cham 
Ilaa Nedu Marriage Moodochindi 
Illaalaithe Day Night Inkemundi

Chaalaki Cham Chamcha Cham Cham 
Chaalaki Cham Chamcha Cham Cham 
Chaalaki Cham Chamcha Cham Cham
Chaalaki Cham Cham Cham Cham

Community

Like, share, and discuss

to start a discussion.