Back to Lyrics

Pelli Chesukundham

1997 · 6 songs

Telugu

ఓ  డాడీ  డాడీ  లవ్  యు 
ఓ  మమ్మీ  మమ్మీ  లవ్  యు 
వీ  లవ్  యు  లవ్  యు  లవ్  యు  సో  మచ్ 

ఎన్నో  ఎన్నో  రాగాలుండే  సంగీతం  కాదా  
చలాకి  నవ్వుల  కేరింత 
ఎన్నో  ఎన్నో  రంగులు  చిందే  సంబరమే  రాదా  
ఇలాగే  నిత్యం  మన  వెంట 
సంద్రంలో  సందడంతా  
చంద్రుళ్ళో  వెన్నెలంతా 
చిన్నారి  సంతానంగా  చేరే  మన  ఇంట 

ఎన్నో  ఎన్నో  రాగాలుండే  సంగీతం  కాదా  
చలాకి  నవ్వుల  కేరింత 

ఏ  పూటైనా  హ్యాపీగా  ఉంటాం  
మనకొద్దు  అంతకు  మించే  వేరే  వేదాంతం 
ఏ  బాటైనా  పరవాలేదంట  సమయంతో  
సాగటమే  మన  సింపుల్  సిద్ధాంతం 
చిరుగాలికి  పరిమలమిచ్చే  సిరిమల్లెలా  వనమై  ఉందాం 
గగనాన్ని నేలను  కలిపి  హరివిల్లులా  వంతెన  అవుదాం 
ఆనందం  అంటే  అర్ధం  మనమందాం 
ప్రతి  పూట  పాటై  సాగే  హుషారు  సరిగమలో 

ఎన్నో  ఎన్నో  రాగాలుండే  సంగీతం  కాదా  
చలాకి  నవ్వుల  కేరింత 

ఓ  డాడీ  డాడీ  లవ్  యు 
ఓ  మమ్మీ  మమ్మీ  లవ్  యు 
వీ  లవ్  యు  లవ్  యు  లవ్  యు  సో  మచ్

మమకారాలే  పూవులా  సంకెళ్ళై  గత  జన్మల  
రుణ  బంధాలను  గుర్తుకు  తెస్తాయి 
అనురాగాలే  గుండెల  సవాళ్ళై  బతుకంటే  
ఎంతో  తీపని  చెబుతూ  ఉన్నాయి 
వరమల్లే  దొరికినదేమో  అరుదైన  ఈ  అనుబంధం 
సిరులున్న  దొరకానిదేమో  సరదాలతో  ఈ  సావాసం 
చిరకాలం  చిగురులు  వేస్తూ  ఎదగాలి 
ఏ  చింత  చెంతకు  రాణి  అందాల  ఈ  సందడి 

ఎన్నో  ఎన్నో  రాగాలుండే  సంగీతం  
కాదా  చలాకి  నవ్వుల  కేరింత 
ఎన్నో  ఎన్నో  రంగులు  చిందే  సంబరమే  
రాదా  ఇలాగే  నిత్యం  మన  వెంట 

సంద్రంలో  సందడంతా 
చంద్రుళ్ళో  వెన్నెలంతా 
చిన్నారి  సంతానంగా  చేరే  మన  ఇంట 
ఎన్నో  ఎన్నో  రాగాలుండే  సంగీతం  
కాదా  చలాకి  నవ్వుల  కేరింత

English

O daddy daddy love you
O mummy mummy love you
We love you love you love you so much

Enno enno raagaalunde sangeetham kaada 
chalaki navvula kerintha
Enno enno rangulu chinde sambarame raada 
ilaage nithyam mana venta
Sandramlo sandadantha
Chandrullo vennelantha
Chinnari santhanga chere mana inta

Enno enno raagaalunde sangeetham kaada 
chalaki navvula kerintha

Ye pootainaa happyga untam 
manakoddu anthaku minche vere vedantham
Ye baatainaa paravaaledanta samayamtho 
saagatame mana simple siddhantham
Chirugaaliki parimalamicche sirimallela vanamai undam
Gaganaanni nelanu kalipi harivillula vanthena avudam

Aanandam ante ardham manamandam
Prathi poota paatai saage husharu sarigamalo

Enno enno raagaalunde sangeetham kaada 
chalaki navvula kerintha

O daddy daddy love you
O mummy mummy love you
We love you love you love you so much

Mamakaaraale poovula sankellai gatha 
janmala runa bandhalanu gurthuku thesthayi
Anuraagaale gundela savvallai 
bathukante entho theepani chebuthu unnayi
Varamalle dorikinademo arudaina ee anubandham
Sirulunna dorakanidemo saradaalatho ee saavasam
Chirakaalam chigurulu vesthu edagaali
Ye chintha chenthaku raani andala ee sandadi

Ho enno enno raagaalunde sangeetham kaada 
chalaki navvula kerintha
Enno enno rangulu chinde sambarame raada 
ilaage nithyam mana venta

Ho Sandramlo sandadantha
Chandrullo vennelantha
Chinnari santhanga chere mana inta
enno enno raagaalunde sangeetham kaada 
chalaki navvula kerintha

Community

Like, share, and discuss

to start a discussion.