Back to Lyrics
Oh My Friend

Oh My Friend

2011 · 7 songs

Telugu

శ్రీ   చైతన్య  జూనియర్  కాలేజ్  
ఎంపిసి  లో  పక్క  బెంచ్  పిల్ల
   
శ్రీ  చైతన్య  జూనియర్  కాలేజ్  
ఎంపీసీ  లో  పక్క  బెంచ్  పిల్ల   
అప్పుడేంటొ  నచ్చనేలేదు  
ఇప్పుడైతే  మర్చిపోలేను
   
చలో  చలో  కిల్లర్  ఇటువైపుకి  
రేయి  ఫాల్తూస్  ఎటువైపుకి 
   
ఎగిరే  గాలిపటం  పోస్టల్  అడ్రస్  తో  తిరుగుతుందా     
తెగితే  అంతే  ఖతం ఎక్కడో  పడిపోతుందిరా    
గూగుల్  లా  వెతుకుతాను  గల్లీ  గల్లీ  ని  నేను   
గల్లీలో  లొల్లి  చేస్తే  గళ్ళ  పట్టి  కొడతారురా
    
చా  అదప్పుడే  బాగుంటే  బాగుండేది    
శ్రీ  చైతన్య  జూనియర్  కాలేజ్  
ఎంపీసీ  లో  పక్క  బెంచ్  పిల్ల   
అప్పుడేంటొ  నచ్చనేలేదు  ఇప్పుడైతే  మర్చిపోలేను 
 
హ్మ్మ్   బైపీసీ  కృష్ణ  ఫణిధర్  తన  వెంటే  పడేవాడు    
యశోద  లో  వాడు  డాక్టర్    
లెట్స్  గో  నౌ  గెట్  ది  మ్యాటర్   
ఈ -మెయిల్  అడ్రస్  సెల్  నెంబర్  ల్యాండ్ -లైన్  ఓటర్ -కార్డు   
లైసెన్స్  పాస్పోర్ట్  రేషన్ -కార్డు  పాన్ -కార్డు  హాల్ -టికెట్  ఏదైనా  తనదొకటుందా  
 
నో  వే  కానీ  తాను  ఢిల్లీలో  ఉంటుందని  విన్న   
రయ్  అది  ఆల్రెడీ  మాకు  తెలుసు  రా  
శ్రీ  చైతన్య  జూనియర్  కాలేజ్  
ఎంపీసీ  లో  పక్క  బెంచ్  పిల్ల   
అప్పుడేంటొ  నచ్చనేలేదు  
ఇప్పుడైతే  మర్చిపోలేను   

నిన్నే  చూసా  ఆర్కుట్  ఫేస్బుక్  అక్కడ  కూడా  లేనేలేదు    
నోట్బుక్  ఒకటే  తెలిసిన  పిల్లా  ఫేస్బుక్  లో  ఉంటుందా  ఎరా    
సాటర్డే  కదా  గుడి  కెళ్ళిందో  చూసొద్దాం  అక్కడే  ఉందొ   
పబ్  అయితే  పక్కనే  ఉంది  చూసొద్దాం  తప్పేముంది  
 
ఒసై  తాను  దేవత                     
ఎంపీసీ  లో  పక్క  బెంచ్  పిల్ల                      
ఇప్పుడైతే  మర్చిపోలేను   

అచ్చ  ఏ  కరే
   
పేపర్  లో  ఒక  ఆడ్  ఇద్దాం  జెమినీ  లో  ఒక  స్లాట్  కొందాం   
వేర్  ఐస్  శి  అని  ప్రోగ్రాం  చేద్దాం  దొరికే  వరకూ  ధర్నాలే  చేద్దాం   
ఇది  కావాలి  సెన్సేషన్  ఎందరికో  ఇన్స్పిరేషన్   
తాను  దొరికిందంటే  టెన్షన్  పోతుంది  నీడ్  నాట్ మెన్షన్  
  
శ్రీ  చైతన్య  జూనియర్  కాలేజ్  
ఎంపీసీ  లో  పక్క  బెంచ్  పిల్ల   
అప్పుదెందుకు  నచ్చనేలేదు  
ఇప్పుదెందుకు  మర్చిపోలేవు

English

Sri chaitanya junior college 
MPC lo pakka bench pilla 
 
Sri chaitanya junior college 
MPC lo pakka bench pilla  
Apudento nachhaneledu 
Ipudaithe marchipolenu 
 
Chalo chalo killer ituvaipuki 
Reyi faalthoos etuvaipuki  

Egire gaalipatam postal address tho thiruguthundaa  
Thegithe anthe khatham ekkado padipothundiraa  
Google laa vethukuthaanu galli galli ni nenu  
Galli lo lolli chesthe galla patti kodathaaruraa  
Chaa adappude baagunte baagundedi  

Sri chaitanya junior college 
MPC lo pakka bench pilla  
Apudento nachhaneledu 
Ipudaithe marchipolenu 

Hmmm BIPC krishna phanidhar thana vente padevaadu  
Yashoda lo vaadu doctor lets go now get the matter  
E-mail address cell number land-line voter-card license passport 
Ration-card pan-card hall-ticket yedainaa thanadokatundaa
  
No way kaani thanu delhi lo untundani unnaa  
Rai adi already maaku thelusu raa  

Sri chaitanya junior college 
MPC lo pakka bench pilla  
Apudento nachhaneledu 
Ipudaithe marchipolenu 

Ninne choosaa orkut facebook akkada kooda leneledu  
Notebook okate thelisina pillaa facebook lo untundaa yeraa  
Saturday kada gudi kellindo choosoddaam akkade undo  
Pub aithe pakkane undi choosoddaam thappemundi  

Osai thanu devatha                   
MPC lo pakka bench pilla                    
Ipudaithe marchipolenu

Achaa ye kare  

Paper lo oka add iddaam gemini lo oka slot kondaam  
Where is she ani program cheddaam dorike varakoo dharnaale cheddaam  
Idi kaavaali sensation endariko inspiration  
Thanu dorikindante tension pothundi need not mention  

Sri chaitanya junior college 
MPC lo pakka bench pilla  
Apudenduku nachhaneledu 
Ipudaithe marchipolevu

Community

Like, share, and discuss

to start a discussion.