Back to Lyrics
Oh My Friend

Oh My Friend

2011 · 7 songs

Telugu

లెట్  మీ  సే  హే  ఓ  ఓ  లైఫ్  ఇస్  జర్నీ 
లెట్స్  గో  సే  హే  ఓ  ఓ  లైఫ్  ఇస్  పార్టీ  లెట్స్  గో 

వేగం  వేగం  వేగం 
ఈ  వాయు  వేగమే 
వేగం  వేగం  వేగం 
మాలో  వుందే    
వేగం  వేగం  వేగం 
మెరుపులా  ప్రవాహమే  మేమే 

అంథులతో  లెక్కేసే  తాళలేని  
అనుభూతులెన్నో  మావేన 
ఏ  కారణం  లేని  సంతోషం  ఎంతుందో  
లోనే  మా  లోనే 

రేపనే  రూపమే  లేదు  తెలుసుకో  సాగిపో 
ఈ  గాలిలో  ని   రాత   లాంటిది  క్షణం 
    
లెట్స్  గో  లెట్స్  గో 
వేగం  వేగం  వేగం 
మా  ఈ  ప్రపంచమే 
వేగం  వేగం  వేగం 
అదుపు  అన్నది  లేదు  లే
వేగం  వేగం  వేగం 
మెరుపుల  ప్రవాహమే  మేమె 

తెలేటి  ఈ  హాయి  తన  తీరం  ఎదంటు  
రాని  మా  తోనే 
వెల్లేటి  ఈ  దారిలో  ముందు  ఏముందో  
అడిగెయ్  కాలాన్నే
 
లోకమే  కొత్త్తగా  మారిపోదు  తెలుసుకో 
సరికొత్తగా  నీ  కన్నులే  చూడని
 
వేగం  వేగం  వేగం 
ఈ  వాయు  వేగమే 
వేగం  వేగం  వేగం 
మాలో  వుందే    
వేగం  వేగం  వేగం 
మెరుపులా  ప్రవాహమే  మేమే

Let me say hey o o life is journey
Lets go say hey o o life is a party lets go
Ammo this journey is life taking me places here
Gotta get move on baby 
Life is calling we must be crazy
I m sure with my destiny 
Just chill with the girl of my dreams
Get me a rock on get me a drink on
You know what I am saying
Say hey say o o

వేగం  వేగం  వేగం 
వేగం  వేగం  వేగం 
వేగం  వేగం  వేగం

English

Let me say hey o o life is journey
Lets go say hey o o life is party lets go

Vegam vegam vegam
E vaayu vegame
Vegam vegam vegam
Maalo vundee  
Vegam vegam vegam
Merupula pravahamee meme

Anthulatho lekkese alaleni 
Anubuthulenno maavena
Ye karanam leni santhosham enthundo 
Lone maa lone

Repane roopame ledu telusuko saagipo
E gaalilo ne ratha lantidi kshanam  

Lets go lets go
Vegam vegam vegam
E vaayu vegame
Vegam vegam vegam
Maalo vundee  
Vegam vegam vegam
Merupula pravahamee meme

Teleti e haayi thana teeram edanto 
Raani maa thone
Velleti e dharilo mundu emundho 
Adigey kaalanne

Lokame koththaga maripodu telusuko
Sarikothaga nee kannule choodani

Vegam vegam vegam
E vaayu vegame
Vegam vegam vegam
Maalo vundee  
Vegam vegam vegam
Merupula pravahamee meme

Let me say hey o o life is journey
Lets go say hey o o life is a party lets go
Ammo this journey is life taking me places here
Gotta get move on baby 
Life is calling we must be crazy
I m sure with my destiny 
Just chill with the girl of my dreams
Get me a rock on get me a drink on
You know what I am saying
Say hey say o o

Vegam vegam vegam
Vegam vegam vegam
Vegam vegam vegam

Community

Like, share, and discuss

to start a discussion.