Back to Lyrics
Oh My Friend

Oh My Friend

2011 · 7 songs

Telugu

మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా 
   
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా  
 
మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా    
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా  

క్యాంపస్  కాంటీన్  లో  నన్ను  చూసింది  ఓ  పిల్లా 
ఎంతో  సడన్  గా  మారాను  తనవల్ల   
సన్ -గ్లాస్సెస్  థానే  కొనింది  
నీకోసమే  ఈ  గిఫ్ట్  అనింది
   
ఆ  నెక్స్ట్  వన్  మంత్  తిరగని  చోటే  లేదురా   
ఆ  నెక్స్ట్  వన్  వీక్  నాలో  నే  లేనురా   
ఆ  నెక్స్ట్  ఫ్రైడే  డిస్కో  లో  తన  బర్త్డే  పార్టీ  కదా   
ఆ  నెక్స్ట్  మూమెంట్  ఆ  బిల్  కె  చిల్లరే  మిగిలింది
    
మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా    
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా  
మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా    
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా  

ట్రింగ్  ట్రింగ్  ట్రింగ్  ట్రింగ్  అంటూ  మోగింది  నా  ఐ -ఫోన్ 
కలవాలి  అంటూ  క్షణంలో  రమ్మంది   
చమ్కీసీ  రింగ్  కోనిపెట్టు  అంది   
త్వరలోనే  ఓ  సర్  ప్రైజ్  అనింది
   
ఆ  నెక్స్ట్  వన్  మంత్  తేలా  నేనే  గాలిలో   
ఆ నెక్స్ట్  వన్  వీక్  ఉన్నా  టెన్షన్  లో   
ఆ  నెక్స్ట్  ఫ్రైడే  లైఫ్ -టైం  థ్రిల్  తగిలే  నాకు  మరి   
ఆ  నెక్స్ట్  మూమెంట్  వాడెవడికో  రింగ్  నే  తొడిగింది    

సో  బాటమ్  లైన్  అఫ్  ది  స్టోరీ  ఇస్   
మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా    
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా  
మా  డాడీ  పాకెట్స్  ఎపుడు  ప్లేన్టీ  ప్లేన్టీ  రా    
నా  రెండు  పాకెట్స్  ఎపుడు  ఎంప్టీ  ఎంప్టీ  రా

English

Maa daddy pockets epudu plenty plenty raa 
 
Naa rendu pockets epudu empty empty raa  

Maa daddy pockets epudu plenty plenty raa  
Naa rendu pockets epudu empty empty raa  

Campus canteen lo nannu choosindi o pillaa 
Entho sudden gaa maaraanu thanavalla  
Sun-glasses thane konindi 
Neekosame ee gift anindi
  
Aa next one month thiragani chote leduraa  
Aa next one week naalo ne lenuraa  
Aa next friday disco lo thana birthday party kada  
Aa next moment aa bill ke chillare migilindi 
 
Maa daddy pockets epudu plenty plenty raa  
Naa rendu pockets epudu empty empty raa  
Maa daddy pockets epudu plenty plenty raa  
Naa rendu pockets epudu empty empty raa  

Tring tring tring tring antu mogindi naa i-phone 
Kalavaali antoo kshanamlo rammandi  
Chamkeesi ring kanipettu andi  
Thwaralone o surprise anindi  

Aa next one month thelaa nene gaalilo  
Aa next one week unnaa tension lo  
Aa next friday life-time thrill thagile naaku mari  
Aa next moment vaadevadiko ring ne thodigindi   

So bottom line of the story is  
Maa daddy pockets epudu plenty plenty raa  
Naa rendu pockets epudu empty empty raa  
Maa daddy pockets epudu plenty plenty raa  
Naa rendu pockets epudu empty empty raa

Community

Like, share, and discuss

to start a discussion.