Back to Lyrics
Oh My Friend

Oh My Friend

2011 · 7 songs

Telugu

నేను  తానని  అనుకుంటారా  నేనే  తానని  అనుకోరా   
ఇద్దరిగా  కనిపించడమే  మా  తప్పంటారా    
ఆడ  మగ  అని  తేడా  ఉందని  అభిమానానికి  చెబుతారా   
స్నేహం  మొహం  రెండు  వేరని  తెలిసి  తప్పుకుపోతారా   
హోం హోం        
 
ఒక  చోటే  ఉంటూ  ఒకటే  కల  కంటూ    
విడి  విడిగా  కలిసే  వుండే  కళ్ళది  ఏ  బంధం   
కలకాలం  వెంటే  నడవాలనుకుంటే   
కాళ్లకు  ఓ  ముడి  ఉండాలని  ఎందుకు  ఈ  పంతం   

చుట్టరికముందా  చెట్టుతో  పిట్టకేదో  
ఏంలేకపోతే  గూడు  కడితే  నేరమా   
ఏ  చెలిమి  లేదా  గట్టుతో  ఎటి  కేదో  
వివరించమంటే  సాధ్యమా  
 
నేను  తానని  అనుకుంటారా  నేనే  తానని  అనుకోరా   
ఇద్దరిగా  కనిపించడమే  మా  తప్పంటారా    
ఆడ  మగ  అని  తేడా  ఉందని  అభిమానానికి  చెబుతారా   
స్నేహం  మొహం  రెండు  వేరని  తెలిసి  తప్పుకుపోతారా  
 
కనులకు  కనిపించే  రూపం  లేకుంటే  
ప్రాణం  తానున్నానన్నా  నమ్మను  అంటారా   
చెవులకు  వినిపించే  సవ్వడి  చేయందే  
గుండెల్లో  కదిలే  నాదం  లేదని  అంటారా   

మదిలోని  భావం  మాటలో  చెప్పకుంటే 
అటువంటి  మౌనం  తాగనిదంటూ  అర్థమా   
తీరాన్ని  నిత్యం  ఆలా  అలా  తాకుతుంటే  
నిలిపే  నిషేధం  న్యాయమా 
  
నేను  తానని  అనుకుంటారా  నేనే  తానని  అనుకోరా   
ఇద్దరిగా  కనిపించడమే  మా  తప్పంటారా    
ఆడ  మగ  అని  తేడా  ఉందని  అభిమానానికి  చెబుతారా   
స్నేహం  మొహం  రెండు  వేరని  తెలిసి  తప్పుకుపోతారా 
హోం హోం

English

Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa  
Iddarigaa kanipinchadame maa thappantaaraa  
Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa  
Sneham moham rendu verani thelisi thappukupothaaraa  
Ho ho       
 
Oka chote untoo  okate kala kantoo  
Vidi vidigaa kalise unde kalladi ye bandham  
Kalakaalam vente nadavaalanukunte  
Kaallaku o mudi undaalani enduku ee pantham  

Chuttarikamundaa chettutho pittakedo  
Yemlekapothe goodu kadithe neramaa  
Ye chelimi ledaa gattutho yettukedo  
Vivarinchamante saadhyamaa
  
Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa  
Iddarigaa kanipinchadame maa thappantaaraa  
Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa  
Sneham moham rendu verani thelisi thappukupothaaraa  
 
Kanulaku kanipinche roopam lekunte 
Praanam thaanunnaanannaa nammanu antaaraa  
Chevulaku vinipinche savvadi cheyyande 
Gundello kadile naadam ledani antaaraa  

Madiloni bhaavam maatalo cheppakunte 
Atuvanti mounam thaganidantoo ardhamaa  
Theeraanni nithyam ala alaa thaakuthunte 
Nilipe nishedham nyaayamaa
  
Nenu thaanani anukuntaaraa nene thaanani anukoraa  
Iddarigaa kanipinchadame maa thappantaaraa  
Aada maga ani thedaa undani abhimaanaaniki chebuthaaraa  
Sneham moham rendu verani thelisi thappukupothaaraa  
Ho ho

Community

Like, share, and discuss

to start a discussion.