Back to Lyrics
Oh My Friend

Oh My Friend

2011 · 7 songs

Telugu

ఆలోచన  వస్తేనే  ఆమ్మో  అనిపిస్తుందే   
నువ్వంటూ  నాకు  కనబడకుంటే  ఏమయ్యేదో   
నిన్నటిదాకా  నేనే  నువ్వు  నా  పక్కనలేందే  
ఉన్నానంటే  నమ్మాలో  లేదో    
ఏనాడు  ఐనా  ఈ  మాట  నీతో  అణగలనో  లేదో  
  
హోం  అంటున్నది  నీ  మౌనం  వింటున్నది  నా  ప్రాణం   
ఇద్దరికీ  తెలిసిన  సత్యం  వేరే  కోరదు  ఏ  సాక్ష్యం   
ఒంటరిగా  ఒక్క  క్షణం  నిన్నొదలను  ఏ  మాత్రం    
అందుకనేగా  నే  ముందే  పుట్టి  ఉన్నా  నీకోసం   
 
ప్రాయం  ఉన్నా  పయనం  ఉన్నా  
పాదం  మాత్రం  ఎటూ  పడదు    
దారి  నేనే  దరిని  నేనే  
నడిపిస్తాగా  ప్రతి  అడుగు 
  
బెదురుగా  హా  తడబడే  మనసిది   
కుదురుగా  హా  నిలపవ  జతపడి    

హోం  అంటున్నది  నీ  మౌనం  వింటున్నది  నా  ప్రాణం   
ఇద్దరికీ  తెలిసిన  సత్యం  వేరే  కోరదు  ఏ  సాక్ష్యం   
ఒంటరిగా  ఒక్క  క్షణం  నిన్నొదలను  ఏ  మాత్రం    
అందుకనేగా  నే  ముందే  పుట్టి  ఉన్నా  నీకోసం   

నీ  కన్నులతో  చూసేదాకా  స్వప్నాలంటే  తెలీదేపుడు   
నా  కల  ఏదో  గుర్తించాగా  నీ  రూపంలో  ఇలా  ఇపుడు
     
చలనమే  హ  కలగని  చెలియలో    
హోం  సమయమే  హ  కరగని  చెలిమిలో   

ఆలోచన  వస్తేనే  ఆమ్మో  అనిపిస్తుంది  
నువ్వంటూ  నాకు  కనబడకుంటే  ఏమయ్యేదో   
నిన్నటిదాకా  నేనే  నువ్వు  నా  పక్కనలేందే  
ఉన్నానంటే  నమ్మాలో  లేదో    
ఏనాడు  ఐనా  ఈ  మాట  నీతో  అణగలనో  లేదో   
 
హోం  అంటున్నది  నీ  మౌనం  వింటున్నది  నా  ప్రాణం   
ఇద్దరికీ  తెలిసిన  సత్యం  వేరే  కోరదు  ఏ  సాక్ష్యం   
ఒంటరిగా  ఒక్క  క్షణం  నిన్నొదలను  ఏ  మాత్రం    
అందుకనేగా  నే  ముందే  పుట్టి  ఉన్నా  నీకోసం

English

Aalochana vasthene ammo anipisthunde 
Nuvvantoo naaku kanabadakunte yemayyedo  
Ninnatidaakaa nene nuvvu naa pakkanalende 
Unnanante nammaalo ledo  
Eenaadu ilaa ee maata neetho anagalano ledo  

Ho antunnadi nee mounam vintunnadi naa praanam  
Iddariki thelisina sathyam vere koradu ye saakshyam  
Ontarigaa okka kshanam ninnodalanu ye maathram  
Andukanegaa ne munde putti unnaa neekosam  

Praayam unnaa payana unnaa 
Paadam maathram etoo padadu  
Daari nene darini nene 
Nadipisthaagaa prathi adugu 
 
Bedurugaa haa thadabade manasidi  
kudurugaa haa nilapava jathapadi  

Ho antunnadi nee mounam vintunnadi naa praanam  
Iddariki thelisina sathyam vere koradu ye saakshyam  
Ontarigaa okka kshanam ninnodalanu ye maathram  
Andukanegaa ne munde putti unnaa neekosam  

Nee kannulatho choosedaaka swapnaalante theleedepudu  
Naa kala yedo gurthinchaagaa nee roopamlo ilaa ipudu  
Chalaname ha kalagani cheliyalo  
Ho samayame ha karagani chelimilo  

Aalochana vasthene ammo anipisthunde 
Nuvvantoo naaku kanabadakunte yemayyedo  
Ninnatidaakaa nene nuvvu naa pakkanalende 
Unnanante nammaalo ledo  
Eenaadu ilaa ee maata neetho anagalano ledo  
  
Ho antunnadi nee mounam vintunnadi naa praanam  
Iddariki thelisina sathyam vere koradu ye saakshyam  
Ontarigaa okka kshanam ninnodalanu ye maathram  
Andukanegaa ne munde putti unnaa neekosam

Community

Like, share, and discuss

to start a discussion.