Loading next scene...
Loading next scene...
Loading next scene...

2002 · 7 songs
Telugu
వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం ప్రాణమే నీకు కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెర చాటు దాటి చేరదా నీ స్నేహం నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా ఎంతగా తపించినా అందనన్న పంతమా ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా
English
Veyi kannulato vechi choostunna Tera chaatu daati cheradaa nee sneham Koti aasalato korukuntunna Karuninchi aadarinchada nee sneham Praaname neeku kaanukantunna Maninchi andukova nestamaa Veyi kannulato vechi choostunna Tera chaatu daati cheradaa nee sneham Nee chelime oopirilaa batikistunnadi nannu Nee talape deepamla nadipistunnadi nannu Enta chenta cherina sontamavani bandhamaa Entagaa tapinchina andananna bandhama enta aasa vunna Ninnu pilichedelaagamma andaala aakaasama