Back to Lyrics
Nee Sneham

Nee Sneham

2002 · 7 songs

Telugu

ఊరుకో  హృదయమా  ఉప్పెనై  రాకుమా
మాట  మన్నించుమా  బయటపడిపోకుమా
చెయ్యెత్తి  దీవించే  వేళ  నీ  కళ్ళలో  జలపాతాలా
నీ  పేరు  నిట్టూర్పుల  జ్వాలా  ప్రణయమా
ఊరుకో  హృదయమా  ఉప్పెనై  రాకుమా

చూపూలో  శూన్యమె  పెంచుతూ  ఉన్నది
జాలిగా  కరుగుతూ  అనుబంధం
చెలిమితో  చలువనే  పంచుతూ  ఉన్నది
జ్యోతిగా  వెలుగుతూ  ఆనందం
కలత  ఏ  కంటిదో  మమత  ఏ  కంటిదో
చెప్పలేనన్నది  చెంప  నిమిరే  తడి
చెయ్యెత్తి  దీవించే  వేళ  నీ  కళ్ళలో  జలపాతాలా
నీ  పేరు  నిట్టూర్పుల  జ్వాలా  ప్రణయమా

దేహమే  వేరుగా  స్నేహమే  పేరుగా
మండపం  చేరనీ  మమకారం
పందిరై  పచ్చగా  ప్రేమనే  పెంచగా
అంకితం  చేయనీ  అభిమానం
నుదుటిపై  కుంకుమై  మురిసిపో  నేస్తమా
కళ్ళకే  కాటుకై  నిలిచిపో  స్వప్నమా
చెయ్యెత్తి  దీవించే  వేళ  నీ  కళ్ళలో  జలపాతాలా
నీ  పేరు  నిట్టూర్పుల  జ్వాలా  ప్రణయమా

ఊరుకో  హృదయమా  ఉప్పెనై  రాకుమా
మాట  మన్నించుమా  బయటపడిపోకుమా

English

Uruko hrudayamaa uppenai raakumaa
Maata manninchumaa bayatapadipokumaa
Cheyyetti divinche vela ni kallalo jalapaataalaa
Nee peru nitturpula jwaalaa pranayama
Uruko hrudayamaa uppenai raakumaa

Chupulo soonyame penchutu unnadi
Jaaligaa karugutu anubandham
Chelimito chaluvane panchutu unnadi
Jyoti gaa velugutu aanandam
Kalata ye kantido mamata ye kantido
Cheppalenannadi chempa nimire tadi
Cheyyetti divinche vela ni kallalo jalapaataalaa
Nee peru nitturpula jwaalaa pranayamaa

Dehame verugaa snehame perugaa
Mandapam cherani mamakaaram
Pandirai pachchagaa premane penchagaa
Ankitam cheyanee abhimaanam
Nudutipai kunkumai murisipo nestamaa
Kallake kaatukai nilichipo swapnamaa

Cheyyetti diinche vela ni kallalo jalapaataalaa
Nee peru nitturpula jwaalaa pranayamaa
Uruko hrudayamaa uppenai raakumaa
Maata manninchumaa bayatapadipokumaa

Community

Like, share, and discuss

to start a discussion.