Back to Lyrics
Nee Sneham

Nee Sneham

2002 · 7 songs

Telugu

ఇలా  చూడు  అరచేత  వాలింది  ఆకాశం
ఇదేనాడు  అనుకోని  అనురాగ  సందేశం
ఈ  అనుభవం  వెన్నెల  వర్షం  ఎలా  తెలపటం  ఈ  సంతోషం
ఓ  హనీ  ఐ  లవ్  యు  ఓ  హనీ  ఐ  నీడ్  యు

నమ్మనంటావో  ఏమో  నిజమే  తెలుసా
అమృతం  నింపె  నాలో  నీ  చిరు  స్పర్శ
ఒప్పుకొలేవో  ఏమో  మురిసే  మనసా
రెప్పనే  దాటి  రాదే  కలలో  ఆశ
పొద్దే  రాని  నిద్దర్లోనే  ఉండి  పోనీ  నిన్నే  చూసే  కలకోసం
సర్లే  కాని  చీకట్లోనే  చేరుకోనీ  నువ్వు  కోరే  అవకాశం
తక్కువేం  కాదులే  ఈ  జన్మలో  ఈ  వరం

ఇలా  చూడు  అరచేత  వాలింది  ఆకాశం

వానలా  తాకగానే  ఉరిమే  మేఘం
వీణలా  మోగుతుంది  ఎదలో  రాగం
స్వాగతం  పాడగానే  మదిలో  మైకం
వచ్చి  ఒడి  చేరుతుందా  ఊహాలోకం
ఉన్నట్టుండి  నిన్నట్నుండి  రాజ  యోగం  దక్కినంత  ఆనందం
అయ్యో  పాపం  ఎక్కడలేని  ప్రేమరోగం  తగ్గదేమో  ఏ  మాత్రం
తానుగా  చేరెగా  ప్రియమైన  ప్రేమాలయం

ఇలా  చూడు  అరచేత  వాలింది  ఆకాశం
ఇదేనాడు  అనుకోని  అనురాగ  సందేశం
ఈ  అనుభవం  వెన్నెల  వర్షం  ఎలా  తెలపటం  ఈ  సంతోషం

English

Ilaa choodu aracheta vaalindi aakaasam
Idenaadu anukoni anuraaga sandesam
Ee anubhavam vennela varsham elaa telapatam ee santosham
O honey i love u o honey i need u

Nammanantaavo emo nijame telusaa 
amrutam nimpe naalo ni chiru sparsa
Oppukolevo emo murise manasaa
reppane daati raade kalalo aasa
Podde raani niddarlone undi poni nine choose kalakosam
Sarle kaani chikatlone cherukoni nuvvu kore avakaasam
Takkuvem kaadu le ee janmalo ee varam
Ilaa choodu aracheta vaalindi aakaasam

Vaanalaa taakagaane urime megham
veenalaa mogutundi yadalo raagam
Swaagatam paadagaane madilo maikam
vachchi vadi cherutunda oohalokam
Unnatundi ninnatnundi raaja yogam dakkinanta aanandam
Ayyo paapam yakadaleni prema rogam taggademo ye maatram

Taanugaa cheregaa priyamaina premaalayam
Ilaa choodu aracheta vaalindi aakaasam
Idenaadu anukoni anuraaga sandesam
Ee anubhavam vennela varsham elaa telapatam ee santosham

Community

Like, share, and discuss

to start a discussion.