Back to Lyrics
Manasantha nuvve

Manasantha nuvve

2001 · 8 songs

Telugu

చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న
చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న
మనసంత  నువ్వే  మనసంత  నువ్వే
మనసంత  నువ్వే  నా  మనసంత  నువ్వే
హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  

ఇప్పుడే  నువ్విలా  వెల్లవనే  సంగతి
గాలిలో  పరిమలం  నాకు  చెబుతున్నాది
ఇప్పుడే  నువ్విలా  వెల్లవనే  సంగతి
గాలిలో  పరిమలం  నాకు  చెబుతున్నాది
ఎపుడో  ఓకా  నాటి  నిన్నాని
వేతికానాని  ఎవరు  నవ్వని
ఇపుడు  నిను  చూపగలనాని
ఇదిగో  నా  నీడ  నువ్వని
నేస్తమా  నీకు  తెలిసేదెలా  

చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న
చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న

ఆషాగా  ఉన్నాది  ఈ  రోజే  చుడలాని
గుండేలో  ఊసులే  నీకు  చెప్పలని
ఆషాగా  ఉన్నాది  ఈ  రోజే  చుడలాని
గుండేలో  ఊసులే  నీకు  చెప్పలని
నీ  తలపులు  చినుకు  చినుకుగా
దాచినా  బరువెంత  పెరిగినా
నిను  చెరే  వరకు  ఎక్కడ
కరిగించను  కంటి  నీరుగ
స్నేహమా  నీకు  తెలిపేదెలా

చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న
చెప్పవే  ప్రేమా  చెలిమి  చిరునామా
ఏవైపు  చూసినా  ఏమి  చెసినా  ఎక్కడున్న
మనసంత  నువ్వే  మనసంత  నువ్వే
మనసంత  నువ్వే  నా  మనసంత  నువ్వే
హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే

English

Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna 
Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna
Manasantha Nuvve Manasantha Nuvve 
Manasantha Nuvve Naa Manasantha Nuvve
Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey

Ippude Nuvvila Vellavane Sangathi 
Gaalilo Parimalam Naaku Chebutunnadi
Ippude Nuvvila Vellavane Sangathi 
Gaalilo Parimalam Naaku Chebutunnadi
Yepudo Oka Naati Ninnani 
Vethikaanani Yevaru Navvani
Ipudu Ninu Choopagalanani
Idigo Naa Needa Nuvvani 
Nesthamaa Neeku Thelisedela

Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna 
Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna

Aashaga Unnadi Ee Roje Choodalani 
Gundelo Oosule Neeku Cheppalani
Aashaga Unnadi Ee Roje Choodalani 
Gundelo Oosule Neeku Cheppalani
Nee Talapulu Chinuku Chinukuga 
Daachina Baruventha Perigina 
Ninu Chere Varaku Yekkada 
Kariginchanu Kanti Neeruga 
Snehamaa Neeku Thelipedela

Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna 
Cheppave Prema Chelimi Chirunaama 
Ye Vaipu Choosina Yemi Chesina Yekkadunna
Manasantha Nuvve Manasantha Nuvve 
Manasantha Nuvve Naa Manasantha Nuvve
Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey

Community

Like, share, and discuss

to start a discussion.