Back to Lyrics
Manasantha nuvve

Manasantha nuvve

2001 · 8 songs

Telugu

ఎవ్వారినెప్పుడు  తానా  వలలో
బంధిస్తుందో  ఈ  ప్రేమా
యే  మదినేప్పుడు  మబ్బులలో
ఎగరేస్తుందో  ఈ  ప్రేమా
అర్ధమ్  కని  పుస్తాకమే
అయానా  గాని  ఈ  ప్రేమా
జీవిత  పరమార్థం  తనే
అనిపిస్తుంది  ఈ  ప్రేమా
ప్రేమా  ప్రేమా  ఇంతేగా  ప్రేమా
ప్రేమా  ప్రేమా  ఇంతేగా  ప్రేమా

ఇంతకు  ముందారా  ఎందరితో
అటాడిందో  ఈ  ప్రేమా
ప్రతి  ఇద్దరితో  మీ  గాదే
మొదలంటుంది  ఈ  ప్రేమా
కలవని  జంటల  మంటలాలో
కనపడుతుంది  ఈ  ప్రేమా
కలిసినా  వెంటనే  ఎమవునో
చెప్పదు  పాపం  ఈ  ప్రేమా
ప్రేమా  ప్రేమా  ఇంతేగా  ప్రేమా
ప్రేమా  ప్రేమా  ఇంతేగా  ప్రేమా

English

Evvarineppudu Tana Valalo 
Bandhistundo Ee Prema 
Ye Madineppudu Mabbulalo 
Yegarestundo Ee Prema
Ardham Kaani Pustakame 
Ayina Gaani Ee Prema 
Jeevita Paramaardham Tane 
Anipisthundee Ee Prema 
Prema Prema Inthega Prema
Prema Prema Inthega Prema 

Inthaku Mundara Yendaritho 
Aatadindo Ee Prema 
Prathi Iddaritho Mee Gadhe 
Modalantundi Ee Prema 
Kalavani Jantala Mantalalo 
Kanapadutundi Ee Prema 
Kalisina Ventane Yemavuno 
Cheppadu Paapam Ee Prema 
Prema Prema Inthega Prema
Prema Prema Inthega Prema

Community

Like, share, and discuss

to start a discussion.