Back to Lyrics
Manasantha nuvve

Manasantha nuvve

2001 · 8 songs

Telugu

చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ
చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ
మనసంత  నువ్వే  మనసంత  నువ్వే
మనసంత  నువ్వే  నా  మనసంత  నువ్వే
హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  

వయసుకే  తేలియాదే  ఇన్నల్లు  గడిచిందాని
పరికిని  బొమ్మకి  పైటా  చుడుతుండని
దూరమే  చెప్పదే  నీ  రూపూ  మారిందాని
స్నేహమే  ప్రేమగా  పెరిగి  పెద్దయిందని
ఇకాపాయి  మన  కౌగిలింతకి
చాలీ  చీకటి  కాంట  పడదని
ఎపుడు  మన  జంట  గడపాకి
కలతన్నది  చెరుకోదని
కొత్తగా  తెలుసుకునానానీ  

చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ
చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ

రెక్కలే  అలిసినా  నీ  గుండేలో  వాలాగా
ఏక్కడ  అగాక  ఎగిరి  వచ్చనుగ
పక్కనే  ఉండగా  కన్నెత్తి  నాను  చుడకా
దిక్కులే  తిరుగుతు  వేతికావులే  వింతగా
ప్రణానికి  రూపముందని
ఆది  నువ్వై  ఎదురైందని
ప్రాణాయణికి  చూపు  ఉందని
శ్రుదయన్నది  నాడుపుతుందని
విరాహమే  తెలుసుకోవలని

చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ
చెప్పన  ప్రేమా  చెలిమి  చిరునామా
మదిలోని  బొమ్మని  ఎదుటా  ఉందాని  తెలుసుకోమ్మ
మనసంత  నువ్వే  మనసంత  నువ్వే
మనసంత  నువ్వే  నా  మనసంత  నువ్వే
హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే  హే

English

Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma 
Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma
Manasantha Nuvve Manasantha Nuvve
Manasantha Nuvve Naa Manasantha Nuvve
Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey

Vayasuke Teliyade Innaallu Gadichindani
Parikini Bommaki Paita Chudutundani 
Doorame Cheppade Nee Roopu Maarindani
Snehame Premaga Perigi Peddaindani
Ikapai Mana Kougilinthaki 
Chali Cheekati Kanta Padadani
Epudu Mana Janta Gadapaki
Kalathannadi Cherukodani 
Kotthaga Telusukunnaananee
 
Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma 
Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma

Rekkale Alisina Nee Gundelo Vaalaga 
Ekkada Aagaka Egiri Vachchanuga 
Pakkane Undaga Kannetti Nanu Choodaka 
Dikkule Tirugutu Vethikaavule Vinthaga 
Praananiki Roopamundani 
Adi Nuvvai Eduraindani 
Pranayaniki Choopu Undani 
Hrudayannadi Naduputundani
Virahame Telusukovalani 

Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma
Cheppana Prema Chelimi Chirunaama 
Madiloni Bommani Eduta Undani Telusukomma
Manasantha Nuvve Manasantha Nuvve
Manasantha Nuvve Naa Manasantha Nuvve
Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey Hey

Community

Like, share, and discuss

to start a discussion.