Back to Lyrics
Manasantha nuvve

Manasantha nuvve

2001 · 8 songs

Telugu

ఆకాశాన  ఎగిరేమైనా  నీతో  రానా  ఊహల  పైనా
అడుగు  నేలపై  ఆగనన్నది  ఎంత  ఆపుతున్నా
పిల్ల  గాలితో  తూగుతున్నది  వింత  హాయిలోన
ఆకాశాన  ఎగిరేమైనా  నీతో  రానా  ఊహల  పైనా

అటు  ఇటు  తిరుగుతూ  కన్నులు
చిలిపి  కలలను  వెతుకుతూ  ఉన్నవి
మదిని  ఊరించు  ఆశని  కలుసుకోవాలనో
మధుర  భావాల  ఊసుని  తెలుసుకోవాలనో
ఆకాశాన  ఎగిరేమైనా  నీతో  రానా  ఊహల  పైనా

తడబడు  తలపుల  అల్లరి
ముదిరి  మనసును  తరుముతూ  ఉన్నది
అలలుగా  తేలి  నింగిని  పలకరించేందుకో
అలసటే  లేని  ఆటలో  అదుపు  దాటేందుకో

ఆకాశాన  ఎగిరేమైనా  నీతో  రానా  ఊహల  పైనా
అడుగు  నేలపై  ఆగనన్నది  ఎంత  ఆపుతున్నా
పిల్ల  గాలితో  తూగుతున్నది  వింత  హాయిలోన
ఆకాశాన  ఎగిరేమైనా  నీతో  రానా  ఊహల  పైనా

English

Akasana egire maina neetho rana oohala paina
adugu nelapai agananadee enta aputunna
pilla gaalitho thuguthunnadee vinta haayilona 
Akasana egire maina neetho rana oohala paina
 
Atu eetu thiruguthu kannulu 
chilipi kalalanu vethukuthu unnadi
madini urinchu asani kalusukovaalano
madhura bhavala usunee telusukovalano
Akasana egire maina neetho rana oohala paina

Tadabadu talapula allari mudiri 
manasunu tadumuthu unnadi
alaluga thele ninginee palakarinchenduko
alasate leni aatalo adupu datenduko

Akasana egire maina neetho rana oohala paina
adugu nelapai agananadee enta aputunna
pilla gaalitho thuguthunnadee vinta haayilona   
akasana yegeere mena neeto rana oohala paina

Community

Like, share, and discuss

to start a discussion.