Back to Lyrics
Malliswari

Malliswari

2004 · 5 songs

Telugu

నువ్వు  ఎవ్వరి  ఎదలో  పువ్వుల  ఋతువై  ఎప్పుడు  వస్తావో 
నిను  నమ్మిన  జతలో  నవ్వులు  చిదిమి  ఎందుకు  పోతావో  

తెలియదే  ఎవ్వరికి  తెలదే  ఎన్నటికీ 
అందుకే  ని  కధకి  అంతులేదెప్పటికీ 
తీరాలు  లేవే  ప్రేమ  నీ  దారికి 

కలతలే  కోవెలయి  కొలువయే  విలయమా 
వలపులో  నరకమే  వరమని  విరహమా 
తాపమే  దీపమా  వేదనే  వేదమా 
శాపమే  దీవెన  నీకిదే  న్యాయమా 

కన్నీరు  అభిషేకమ  నిరాశ  నైవేద్యమా  
మదిలో  మంటలే  యాగమా 
ప్రాణాయామ  

నువ్వు  ఎవ్వరి  ఎదలో  పువ్వుల  ఋతువై  ఎప్పుడు  వస్తావో 
నిను  నమ్మిన  జతలో  నవ్వులు  చిదిమి  ఎందుకు  పోతావో  

రెప్పలే  దాటాదే  ఎప్పుడు  ఏకల 
నింగినే  తాకథే  కడలిలో  ఏ  ఆలా 
నేలపై  నిలవదే  మెరుపులో  మిలమిల 
కాంతిలా  కనబడే  బ్రాంతి  ఈ  వెన్నెల 

అరణ్యాల  మార్గమా  అసత్యాల  గమ్యమా 
నీతో  ప్రయాణమే  పాపమా 
ప్రాణాయామ

నువ్వు  ఎవ్వరి  ఎదలో  పువ్వుల  ఋతువై  ఎప్పుడు  వస్తావో 
నిను  నమ్మిన  జతలో  నవ్వులు  చిదిమి  ఎందుకు  పోతావో  

తెలియదే  ఎవ్వరికి  తెలదే  ఎన్నటికీ 
అందుకే  ని  కధకి  అంతులేదెప్పటికీ 
తీరాలు  లేవే  ప్రేమ  నీ  దారికి

English

Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo
Ninu nammina jatalo navvulu chidimi enduku potavo

Teliyade evvariki telade ennatiki
Anduke ne kadhaki Antuledeppatiki
Tiraluleve prema Ne dariki

Kalatale kovelai koluvaye vilayama
Valapulo narakame varamane virahama
Tapame dipama vedane vedama
Sapame divena nikide nyayama

Kanniru abishekama nirasa naivedyama
Madilo mantale yagama
Pranayama 

Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo
Ninu nammina jatalo navvulu chidimi enduku potavo

Reppale datade eppudu ekala
Ningine takade kadalilo e ala
Nelapai nilavade merupulo milamila
Kantila kanabade Branti i vennela

Aranyala margama Asatyala gamyama
Nito payaname papama
Pranayama

Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo
Ninu nammina jatalo navvulu chidimi enduku potavo

Teliyade evvariki telade ennatiki
Anduke ne kadhaki Antuledeppatiki
Tiraluleve prema Ne dariki

Community

Like, share, and discuss

to start a discussion.