Back to Lyrics
Malliswari

Malliswari

2004 · 5 songs

Telugu

చెలి  సోకు  లేత  చిగురాకు  పలుకేమో  కాస్త  కరుకు 
కవి  కాళిదాసుననుకోకు  వల  వేసి  వెంట  పడకు 

ఎన్నాళ్లె  నీకు  నాకు  తగువులు 
నీవల్లే  కదా  నాకీ  చిక్కులు 
కోపంలో  కూడా  ఎంత  నాజూకు 

కవి  కాళిదాసుననుకోకు  వల  వేసి  వెంట  పడకు

అన్నానంటే  అన్నానంటావ్  అంతేగాని   ఆలోచించవ్  
నేనే  కదా  నీకుండే  దిక్కు 
నా  కోసం  నువ్వు  పుట్టానంటావ్  నేనంటే  పడి  చస్తానంటావ్  
నీకేంటంటే  నాపై  ఈ  హక్కు 

ఇమ్మంటే  ప్రాణం  ఇస్తా  నమ్మవేందుకు  
పొమ్మంటూ  దూరం  చేస్తావెందుకు 
చెప్పిందే  మల్లి  మల్లి  చెప్పకు  
నన్నిట్లా  నానా  హింస  పెట్టి  చెంపకు 

చెలి  సోకు  లేత  చిగురాకు  పలుకేమో  కాస్త  కరుకు

దగ్గరకొస్తే  వద్దంటున్నావ్  పక్కకు  పొతే  భయపడుతున్నావ్  
ఇట్టాగైతే  ఇట్టాగే  మరి 
ఆ  వైపంటే  ఈ  వైపంటావ్  నీ  లెఫ్ట్  అంటే  నువ్వు  రైట్  అంటావ్  
నీతో  అన్ని  పేచీలే  మరి 

ఆ  పాదం  కందే  లాగ  పరుగులెందుకే  
నీ  భారం  నాకే  ఇవ్వకా 
మాటాలతో  మంత్రం  వేస్తూ  తీయగా  
మైకంలో  ముంచేస్తావు  మెల్ల  మెల్లగా

చెలి  సోకు  లేత  చిగురాకు  పలుకేమో  కాస్త  కరుకు
కవి  కాళిదాసుననుకోకు  వల  వేసి  వెంట  పడకు 

ఎన్నాళ్లె  నీకు  నాకు  తగువులు 
నీవల్లే  కదా  నాకీ  చిక్కులు 
కోపంలో  కూడా  ఎంత  నాజూకు

English

Cheli soku leta chiguraku palukemo kaasta karuku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku

Yennalle neeku naaku taguvulu
Neevalle kadaa naakee chikkulu
Kopamlo kooda enta naajooku

Kavi kaalidaasunanukoku vala vesi venta padaku

Annaanante anaanantaav otteyigaane aalochinchav 
nene kadaa neekunde dikku
Naa kosam nuvu puttaanantav nenante padi chastaanantav 
neekentanta naapai ee hakku

Immante praanam istaa nammavenduku 
pommantu dooram chestavenduku
Cheppinde malli malli cheppaku 
nannitla naana himsa petti champaku

Cheli soku leta chiguraku palukemo kaasta karuku

Daggarakoste vaddantunnaav pakkaku pote bhayapadutunnaav 
ittaagaite ettaage mari
Aa vaipante ee vaipantaav nee left ante nuvu right antaav 
neeto anni pechiile mari

Aa paadam kande laaga parugulenduke 
nee bhaaram naake ivvakaa
Maatallto mantram vestuu teeyaga 
maikamlo munchestaavu mella mellagaa

Cheli soku leta chiguraku palukemo kaasta karuku
Kavi kaalidaasunanukoku vala vesi venta padaku

Yennalle neeku naaku taguvulu
Neevalle kadaa naakee chikkulu
Kopamlo kooda enta naajooku

Community

Like, share, and discuss

to start a discussion.