Back to Lyrics
Malliswari

Malliswari

2004 · 5 songs

Telugu

జన్మ  జన్మల  వరమి  కలయిక 
పైట  ��ొంగుని  వదలను  నేనిక 
పాలబుగ్గల  అల్లరి  పిల్లతో 
శోభనం  భలే  వేడుక 

ముందరున్నది  ముద్దుల  పండుగ 
తరుముతున్నది  కమ్మని  కోరిక 
కోరుకున్నది  ఇస్తా  ర  ఇక 
నాయక  ఓడే  వేదిక 

ఓఓఓ  మై  డార్లింగ్  మోనాలిసా 
ఎక్కిందే  ఎదో  నిషా 
మెచేసనోయ్  మనోహర 
నచ్చింది  నీ  తొందర 

జన్మ  జన్మల  వరమి  కలయిక 
పైట  కొంగుని  వదలను  నేనిక 
పాలబుగ్గల  అల్లరి  పిల్లతో 
శోభనం  భలే  వేడుక 

మొదటి  చూపుతో  మురిపించి 
మెల్ల  మెల్లగా  తేర  దించి 
మాయమవ్వకే  నను  కవ్వించి 

మెత్త  మెత్తగా  ముద్దిచ్చి 
మత్తు  మత్తుగా  నను  గీచి 
మంట  రేపకోయ్  మైమరపించి 

హఠాత్తుగా  వరాల  వాన 
వర్షించన  ఎడారిలోన 
సృతించన  సుకలవీణ  ఓ  ప్రియతమా 

నన్నడగల  నరోత్తమా 
నా  సొగసు  నీదే  సుమ
 
ముందరున్నది  ముద్దుల  పండుగ  
తరుముతున్నది  కమ్మని  కోరిక 
కోరుకున్నది  ఇస్తా  ర  ఇక 
నాయక  ఓడే  వేదిక 

ఎంత  వింతది  గిలిగింత 
అణువు  అణువునా  పులకింత 
తనివి  తీర్చవా  ఎంతో  కొంత 

తేనే  పెదవిలో  తొణికింత 
తీగ  నడుములో  ఒణికింత 
తడిమి  చూడని  ని  తనువంతా 

అదే  కదా  వివాహ  బంధం 
అనుక్షణం  ఎదో  సుగంధం 
అందించన  ప్రియా  యుగాంతం  ప్రేమామృతం 

ఓఓఓ  మై  డార్లింగ్  మోనాలిసా 
అయ్యానే  నీ  బానిస  స  స  స
 
జన్మ  జన్మల  వరమి  కలయిక 
పైట  కొంగుని  వదలను  నేనిక 
పాలబుగ్గల  అల్లరి  పిల్లతో 
శోభనం  బలే  వేడుక 

ముందరున్నది  ముద్దుల  పండుగ 
తరుముతున్నది  కమ్మని  కోరిక 
కోరుకున్నది  ఇస్తా  ర  ఇక 
నాయక  ఓడే  వేదిక 

జన్మ  జన్మల  వరమి  కలయిక  
పైట  కొంగుని  వదలను  నేనిక 
పాలబుగ్గల  అల్లరి  పిల్లతో  
శోభనం  బలే  వేడుక

English

Janma Janmala Varami Kalayika
Paita Konguni Vadalanu Nenika
Palabuggala Allari Pillato
Shobanam Bhale Veduka

Mundarunnadi Muddula Panduga
Tarumutunnadi Kammani Korika
Korukunnadi Ista Ra Ika
Nayaka Ode Vedika

Ooo My Darling Monalisa
Ekkinde Edo Nisha
Mechesanoy Manohara
Nachindi Ne Tondara

Janma Janmala Varami Kalayika
Paita Konguni Vadalanu Nenika
Palabuggala Allari Pillato
Shobanam Bhale Veduka

Modati Chuputho Muripinchi
Mella Mellaga Tera Dinchi
Mayamavvake Nanu Kavvinchi

Metha Methaga Muddichi
Mattu Mattuga Nanu Gichi
Manta Repakoy Maimarapinchi

Hathattuga Varaala Vaana
Varshinchene Edarilona
Srutinchana Sukalaveena O Priyatama

Nannadagala Narothamaa
Na Sogasu Neede Suma

Mundarunnadi Muddula Panduga
Tarumutunnadi Kammani Korika
Korukunnadi Ista Ra Ika
Nayaka Ode Vedika

Enta Vinthadi Giligintha
Anuvu Anuvuna Pulakintha
Tanivi Tirava Ento Konthaa

Tene Pedavilo Thonikintha
Teega Nadumulo Onikinta
Tadimi Chudana Ni Tanuvantha

Ade Kadaa Vivaaha Bandham
Anukshanam Edo Sugamdham
Andinchana Priya Yugantam Premamrutam

Ooo My Darling Monalisa
Ayyane Ne Banisa Sa Sa Sa

Janma Janmala Varami Kalayika
Paita Konguni Vadalanu Nenika
Palabuggala Allari Pillato
Shobanam Bale Veduka

Mundarunnadi Muddula Panduga
Tarumutunnadi Kammani Korika
Korukunnadi Ista Ra Ika
Nayaka Ode Vedika

Janma Janmala Varami Kalayika
Paita Konguni Vadalanu Nenika
Palabuggala Allari Pillato
Shobanam Bale Veduka

Community

Like, share, and discuss

to start a discussion.