Back to Lyrics
Malliswari

Malliswari

2004 · 5 songs

Telugu

గుండెల్లో  గులాబీల  ముళ్ళు 
నాటింది  నిగారాల  వళ్ళు 
నన్ను  మాయజేయకే  నెరజాణ 

అయ్యొయ్యో  ఇలా  రాకు  వేళ్ళు 
ఒంపుల్లో  ఇరుక్కుంటే  కళ్ళు 
నిన్ను  లాగలేనుగా  నేనైనా 

తపోభంగమయ్యేలా  అలా  కొంగు  జారాలా 
మరి  బెంగ  పెరిగేలా  ఇలా  తొంగి  చూడాలా 

అతి  చిలిపిగా  మధనుడు  వదిలిన  సరమై  సొగసరి 
మతి  చెదరద  ఎదురుగ  కనబడితే  మల్లీశ్వరి 

అయ్యొయ్యో  ఇలా  రాకు  వేళ్ళు 
ఒంపుల్లో  ఇరుక్కుంటే  కళ్ళు 
నిన్ను  లాగలేనుగా  నేనైనా 

ఓ  సామ  సామ  సాయ  ఓ  సామ  సామ  సాయా 

అగ్గిలాంటి  ని  అందాలు  రగిలించగానే  ఈ  చన్నీళ్ళు 
ఆవిరావీరై  పోతాయ్  సౌందర్యమా 
సిగ్గూదాటి  ని  ఆత్రాలు  సొగసల్లుతుంటే  సుకుమారాలు 
అల్లరల్లరి  పోతాయ్  శృంగారమా 

హే  నిందించి  తప్పించుకోకమ్మా 
కనువిందించి  కవ్వించి  పోకమ్మా 
నువ్వంటే  తెగించి  రాకమ్మా  పోమ్మా 

అతి  చిలిపిగా  మధనుడు  వదిలిన  సరమై  సొగసరి 
మతి  చెదరద  ఎదురుగ  కనబడితే  మల్లీశ్వరి 

అయ్యొయ్యో  ఇలా  రాకు  వేళ్ళు 
ఒంపుల్లో  ఇరుక్కుంటే  కళ్ళు 
నిన్ను  లాగలేనుగా  నేనైనా 

కాగడాలు  అనిపించేలా  ని  ఆగడాలు  వెలిగించాల 
ఎక్కడెక్కడేమున్నాయో  గాలించగా 
స్వాగతాలు  వినిపించేలా  ని  సోయగాలు  శృతిమించాలా 
హెచ్చ్చుతగ్గులెన్నున్నాయో  వివరించగా 

చురుక్కు  చురుక్కుమనేలా  నను  కొరుక్కు  కొరుక్కు  తినాలా 
వయస్సు  సమస్య  తీరేలా  రామ్మా 

ఆహా  అతి  చిలిపిగా  మధనుడు  వదిలిన  సరమై  సొగసరి 
మతి  చెదరద  ఎదురుగ  కనబడితే  మల్లీశ్వరి 

అయ్యొయ్యో  ఇలా  రాకు  వేళ్ళు 
ఒంపుల్లో  ఇరుక్కుంటే  కళ్ళు 
నిన్ను  లాగలేనుగా  నేనైనా 

తపోభంగమయ్యేలా  అలా  కొంగు  జారాలా 
మరి  బెంగ  పెరిగేలా  ఇలా  తొంగి  చూడాలా 

అతి  చిలిపిగా  మధనుడు  వదిలిన  సరమై  సొగసరి 
ఆహ  మతి  చెదరద  ఎదురుగ  కనబడితే  మల్లీశ్వరి 

ఓ  సామ  సామ  సాయ  ఓ  సామ  సామ  సాయా 
ఓ  సామ  సామ  సాయ  ఓ  సామ  సామ  సాయా

English

Gundello gulabila mullu
Naatinde nigaaraala vallu
Nannu maayajeyake nerajaana

Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa

Tapobhangamayyelaa alaa kongu jaaraalaa
Mari benga perigelaa ilaa tongi chudaalaa

Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada eduruga kanabadite malliswari

Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa

O saama saama saaya O saama saama saayaa

Aggilaanti ni andaalu ragilinchagaane i channillu
Aaviraavirai potaaye soundaryamaa
Siggudaati ni aatraalu sogasallutunte sukumaaraalu
Allarallarai potaaye srungaaramaa

Hey nindinchi tappinchukokammaa
Kanuvindinchi kavvinchi pokammaa
Nuvvanta teginchi raakammaa pommaa

Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada eduruga kanabadite malliswari

Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa

Kaagadaalu anipinchelaa ni aagadaalu veliginchaala
Ekkadekkademunnaayo gaalinchagaa
Svaagataalu vinipinchelaa ni soyagaalu srutiminchaala
Hechchutaggulennunnaayo vivarinchagaa

Churukku churukkumanelaa nanu korukku korukku tinaalaa
Vayassu samasya tirelaa raammaa

Aaha Ati chilipiga madanudu vadilina sarami sogasari
Mati chedarada eduruga kanabadite malliswari

Ayyoyyo ilaa raaku vellu
Vompullo irukkunte kallu
Ninnu laagalenugaa nenainaa

Tapobhangamayyelaa alaa kongu jaaraalaa
Mari benga perigelaa ilaa tongi chudaalaa

Ati chilipiga madanudu vadilina sarami sogasari
Aaha mati chedarada eduruga kanabadite malliswari

O saama saama saaya O saama saama
O saama saama saaya O saama saama

Community

Like, share, and discuss

to start a discussion.