Back to Lyrics
Malliswari

Malliswari

2004 · 5 songs

Telugu

నీ  నవ్వులే  వేన్నళ్ళని  మల్లెలని  హరివిల్లులని 
ఎవరేవేవో  అంటే  అనని  ఏం  చెప్పను  ఏవీ  చాలవని 

నీ  నవ్వులే  వేన్నళ్ళని  మల్లెలని  హరివిల్లులని 
ఎవరేవేవో  అంటే  అనని  ఏం  చెప్పను  ఏవి  చాలవని 

బంగారం  వెలిసి  పోదా  నీ  సొగసుని  చూసి 
మందారం  మురిసిపోదా  నీ  సిగలో  పూసి 

వేవేల  పువ్వులను  పోగేసి  నిలువెత్తు  పాల  బొమ్మని  చేసి  
ఆణువణువూ  వెండి  వెన్నెల  పూసి  వీరి  తేనే  తోనే  ప్రాణం  పోసి 

ఆ  బ్రహ్మ  నిను  మల్లి  మల్లి  చూసి  
తాను  తానె  మెచ్చుకోడా  ముచ్చటేసి 

ఎవరేవేవో  అంటే  అనని  ఏం  చెప్పను  ఏవి  చాలవని
 
పగలంతా  వెంట  పడిన  చూడవు  నా  వైపు 
రాత్రంతా  కొంటె  కలవై  వదలవు  కాసేపు
 
ప్రతి  చోట  నువ్వే  ఎదురొస్తావు 
ఎటు  వెళ్లలేని  వలవేస్తావు 
చిరునవ్వుతోనే  గురివేస్తావు 
నన్నెందుకింత  ఊరిస్తావు 

ఒప్పుకోవే  నువ్వు  చేసిందంతా  చేసి  
తప్పు  నాదంటావా  నానా  నిందలేసి
 
నీ  నవ్వులే  వేన్నళ్ళని  మల్లెలని  హరివిల్లులని 
ఎవరేవేవో  అంటే  అనని  ఏం  చెప్పను  ఏవి  చాలవని

English

Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani

Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani

Bangaaram Velisi Podaa Nee Sogasuni Choosi
Mandaaram Murisipodaa Nee Sigalo Poosi

Vevela Puvvulanu Pogesi Niluvettu Paala Bommani Chesi
Anuvanuvu Vendi Vennela Poosi Viri Tene Tone Praanam Posi

Aa Bramha Ninu Malli Malli Choosi 
Tanu Taane Mecchukoda Mucchatesi

Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani

Pagalanta Venta Padina Choodavu Naa Vaipu
Ratrantha Konte Kalavai Vadalavu Kaasepu

Prati Chota Nuvve Yedurostaavu
Etu Vellaleni Valavestaavu
Chirunavvutone Gurivestaavu
Nannendukinta Ooristaavu

Oppukove Nuvvu Chesindantaa Chesi 
Tappu Naadantaava Naana Nindalesi

Nee Navvule Vennellani Mallelani Harivillulani
Evarevevo Ante Ananii Yem Cheppanu Yevi Chaalavani

Community

Like, share, and discuss

to start a discussion.