Back to Lyrics

Maa Annaya

2000 · 7 songs

Telugu

పిల్ల  భలే  దీని  ఫిగరు  భలే  
రంగు  భలే  దీని  పొంగు  భలే  
పిల్ల  భలే  దీని  ఫిగరు  భలే
రంగు  భలే  దీని  పొంగు  భలే
మిస  మిసలాడే  సొగసుని  మోసే  లేత  నడుము  ఒంపు  భలే
ఉయ్యాలలూగే  వయసు  భలే

గురుడు  భలే  వీడి  పొగరు  భలే  
మనిషి  భలే  మగ  సిరులు  భలే

కొత్త  కొత్త  ప్రేమలోనే  మత్తు  ఉన్నది
ముత్యమంత  ముద్దులోనే  మోక్షమున్నది
ముద్దులంటే  అంతులేని  మోజు  ఉన్నది
జోడుకొస్తే  పాడు  మనసు  బిడియమన్నది
ఒణికిన  వయసు  తొణికిన  సొగసు  తరగని  ప్రేమకు  సాక్ష్యము
అమ్మతోడు  త్వరపడకు  అమ్మాయి  నీదే  కడవరకు
ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్  ఓయ్

పిల్ల  భలే  దీని  ఫిగరు  భలే  
రంగు  భలే  దీని  పొంగు  భలే  

కొంగు  చాటు  అందమేదో  విచ్చుకున్నది
కాక  విచ్చు  కన్నె  గుండె  జల్లుమన్నది
కోక  దాటు  కొంగులోనే  కైపు  ఉన్నది
ఘాటు  కౌగిలింత  లోనే  సర్గమున్నది
తొలి  తొలి  వలపు  తొలకరి  చినుకు  ఎంతో  మధురం  నేస్తమా
మోతగుందే  ముడిసరుకు  ఇక  రాదులే  కంటికి  కునుకు

పిల్ల  భలే  దీని  ఫిగరు  భలే  
రంగు  భలే  దీని  పొంగు  భలే  
హోయ్  పిల్ల  భలే  దీని  ఫిగరు  భలే
రంగు  భలే  దీని  పొంగు  భలే
మిస  మిసలాడే  సొగసుని  మోసే  లేత  నడుము  ఒంపు  భలే
ఉయ్యాలలూగే  వయసు  భలే

English

Pilla Bhale Deeni Figure Bhale
Rangu Bhale Deeni Pongu Bhale
Pilla Bhale Deeni Figure Bhale
Rangu Bhale Deeni Pongu Bhale
Misamisalaade Sogasuni Mose
Letha Nadumu Vompu Bhale
Uyyalalooge Vayasu Bhale

Gurudu Bhale Veedi Pogaru Bhale
Manishi Bhale Magasirulu Bhale

Kottha Kottha Premalone Matthu Unnadi
Muthyamantha Muddulone Mokshamunnadi
Muddulante Anthuleni Moju Unnadi
Jodukosthe Paadu Manasu Bidiyamannadi
Vonikina Vayasu Thonika Sogasu
Tharagani Premaku Saaksyamu
Ammathodu Twarapadaku
Ammayi Needhe Kadavaraku

Pilla Bhale Deeni Figure Bhale
Rangu Bhale Deeni Pongu Bhale

Kongu Chaatu Andamedho Vichukunnadi
Kaakarichi Kanne Gunde Jhallumannadi
Kokadaatu Pongulone Kaipu Unnadi
Ghaatu Kougilinthalone Swargamunnadi
Tholi Tholi Valapu Tholakari Chinuku
Yentho Madhuram Nesthama
Mothagunde Mudisaruku
Ika Raadule Kantiki Kunuku

Pilla Bhale Deeni Figure Bhale
Rangu Bhale Deeni Pongu Bhale
Hey Pilla Bhale Deeni Figure Bhale
Rangu Bhale Deeni Pongu Bhale
Misamisalaade Sogasuni Mose
Letha Nadumu Vompu Bhale
Uyyalalooge Vayasu Bhale

Community

Like, share, and discuss

to start a discussion.