Back to Lyrics

Maa Annaya

2000 · 7 songs

Singer

Telugu

నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే   
నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే  
నువ్వు  లేని  నేను  శిలను  
మెలకువే  లేని  కళను  
నిను  వీడి  నే  లేను  
నేవొడిమనలేను  
నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే   

ప్రేమకు  మారుపే  తెలియదులే  
మనసు  ఎన్నడూ  మరువదులే  
తెరలను  తీసి  నను  చూడు  
జన్మ  జన్మకు  నీ  తోడు  
వాడనిదమ్మా  మన  వలపు  
ఆగనిదమ్మా  నా  పిలుపు  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే  
నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే

దేవుడు  కనబడి  వరమిస్తే  
వెయ్యి  జన్మలు  ఇమ్మంట  
ప్రతి  ఒక  జన్మ  నా  కంటే  
నిన్ను  మిన్నగా  ప్రేమిస్తా  
దేవత  నీవని  గుడి  కడతా  
జీవితమంతా  పూజిస్త  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే  

నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే  
నువ్వు  లేని  నేను  శిలను  
మెలకువే  లేని  కళను  
నిను  వీడి  నే  లేను  
నేవొడిమనలేను  
నీలి  నింగిలో  నిండు  జాబిలీ  
నెల  దిగి  రావే  
నన్నెలా  మరిచావే

English

Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave
Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave
Nuvvu Leni Nenu Shilanu
Melakuve Leni Kalanu
Ninu Veedi Ne Lenu
Nevodimanalenu
Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave

Premaku Marupe Theliyadule 
Manasu Ennadu Maruvadule
Teralanu Teesi Nanu Chudu
Janma Janmaku Nee Thodu
Vaadanidamma Mana Valapu 
Aaganidamma Naa Pilupu
Nela Digi Raave 
Nannela Marichaave
Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave

Devudu Kanabadi Varamisthe 
Veyyi Janmalu Immanta
Prathi Oka Janma Naa Kante 
Ninnu Minnaga Premistha
Devatha Neevani Gudi Kadatha 
Jeevitamantha Poojistha
Nela Digi Raave 
Nannela Marichaave

Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave
Nuvvu Leni Nenu Shilanu
Melakuve Leni Kalanu
Ninu Veedi Ne Lenu
Nevodimanalenu
Neeli Ningilo Nindu Jaabili
Nela Digi Raave 
Nannela Marichaave

Community

Like, share, and discuss

to start a discussion.