Back to Lyrics

Maa Annaya

2000 · 7 songs

Telugu

కదిలే  అందాల  నది  అరెరే  నను  ముంచినది
ఇక  తెలిపోను  నేను  ఏ  ఒడ్డు  చేరుకోను
ఈ  హాయి  వరదలో  నేనుండే  ప్రేమనొదులుకోను
ఓ  ప్రియా  ప్రియా  సఖియా  నీవే  సుమా  నా  గుండె  లయ
ఓ  ప్రియా  ప్రియా  సఖియా  నీవే  సుమా  నా  గుండె  లయ
కదిలే  అందాల  నది  అరెరే  నను  ముంచినది

వాన  విల్లు  పూల  జల్లు  రూపు  కడితే
నువ్వే  కాదా  నవ్వే  కాదా
నువ్వే  కాదా  నవ్వే  కాదా
కొంటె  కళ్ళు  చూపు  ముళ్ళు  గుచ్చి  పెడితే
సిగ్గు  రాదా  చిచ్చు  కాదా
సిగ్గు  రాదా  చిచ్చు  కాదా
నీకు  పెట్టిన  పేరిది  భాగ్యం
జపించనే  ప్రతి  రోజు
నీ  పేరు  పలికి  పలికి  నా  పెదవి  తేనెలాయె
నీ  మాట  వింటూ  వింటూ  నా  మనసు  ఊయలాయె
కదిలే  అందాల  నది  అరెరే  నను  ముంచినది

చిలక  వచ్చి  వాలగానే  చిట్టి  కొమ్మకి
సోకులొచ్చే  శోభలొచ్చే
సోకులొచ్చే  శోభలొచ్చే
ప్రేమ  మెచ్చి  తాకగానే  చిన్ని  గుండెకి
ఊహలొచ్చే  ఊసులొచ్చే
ఊహలొచ్చే  ఊసులొచ్చే
నువ్వు  ఎపుడూ  పక్కన  ఉంటే  ఎక్కడున్నా  అద్భుతమే
నీ  గాలి  సోకగానే  నా  దారి  మారిపోయె
నిమిషానికున్న  విలువే  నువ్వు  దగ్గరుంటే  తెలిసె

కదిలే  అందాల  నది  అరెరే  నను  ముంచినది
ఇక  తెలిపోను  నేను  ఏ  ఒడ్డు  చేరుకోను
ఈ  హాయి  వరదలో  నేనుండే  ప్రేమనొదులుకోను
ఓ  ప్రియా  ప్రియా  సఖియా  నీవే  సుమా  నా  గుండె  లయ
ఓ  ప్రియా  ప్రియా  సఖియా  నీవే  సుమా  నా  గుండె  లయ

English

Kadile Andala Nadhi 
Arere Nanu Munchinadi
Ika Theliponu Nenu 
Ye Oddu Cherukonu
Ee Haayi Varidhalo 
Nenunde Premanodulukonu
O Priya Priya Sakhiya 
Neeve Suma Naa Gunde Layya
O Priya Priya Sakhiya 
Neeve Suma Naa Gunde Layya
Kadile Andala Nadhi 
Arere Nanu Munchinadi

Vaana Villu Poola Jallu Roopu Kadithe
Nuvve Kaada Navve Kaada
Nuvve Kaada Navve Kaada
Konte Kallu Chupu Mullu Guchi Pedithe
Siggu Raada Cichu Kaada
Siggu Raada Cichu Kaada
Neeku Pettina Peridi Bhagyam
Japinchane Prathi Roju
Nee Peru Paliki Paliki 
Naa Pedavi Thenelaaye
Nee Maata Vintu Vintu 
Naa Manasu Uyalaaye
Kadile Andala Nadhi 
Arere Nanu Munchinadi

Chilaka Vachi Vaalagane Chitti Kommaki
Sokuloche Sobhaloche
Sokuloche Sobhaloche
Prema Mechi Taakagane Chinni Gundeki
Uhaloche Usuloche
Uhaloche Usuloche
Nuvvu Epudu Pakkana Unte 
Ekkadunna Adbhuthame
Nee Gaali Sokagaane 
Naa Daari Maaripoye
Nimishalakunna Viluve 
Nuvvu Daggarunte Telise
Kadile Andala Nadhi 
Arere   Nanu Munchinadi
Ika Theliponu Nenu 
Ye Oddu Cherukonu
Ee Haayi Varidhalo 
Nenunde Premanodulukonu
O Priya Priya Sakhiya 
Neeve Suma Naa Gunde Layya
O Priya Priya Sakuda 
Neeve Suma Naa Gunde Layya

Community

Like, share, and discuss

to start a discussion.