Back to Lyrics

Maa Annaya

2000 · 7 songs

Singer

Telugu

నీలి  నింగిలో  నిండు  జాబిలి  నువ్వు  రావాలి  
నీ  నవ్వు  కావాలి  
కలహంసలాగ  రావే  కళలన్ని  తీర్చిపోవే
నా  ప్రేమ  శృతి  నీవే  ప్రతి  జన్మ  జత  నీవే  
నీలి  నింగిలో  నిండు  జాబిలి  నువ్వు  రావాలి  నీ  నవ్వు  కావాలి  

దేవుడు  కనబడి  వరమిస్తే  వేయి  జన్మలు  ఇమ్మంట  
ప్రతి  ఒక  జన్మ  నా  కంటే  నిన్ను  మిన్నగ  ప్రేమిస్తా
దేవతె  నీవని  గుడికడత  జీవితమంతా  పుజిస్తా  
నువ్వు  రావాలి  నీ  నవ్వు  కావాలి  
నీలి  నింగిలో  నిండు  జాబిలి  నువ్వు  రావాలి  
నీ  నవ్వు  కావాలి  

ప్రేమకు  మరుపే  తెలియదులే  మనసు  ఎన్నడు  మరువదులే  
తెరలని  తీసి  నను  చూడు  జన్మజన్మకు  నీ  తోడు  
వాడనిదమ్మ  మన  వలపు  ఆగనిదమ్మ  నా  పిలుపు  
నువ్వు  రావాలి  నీ  నవ్వు  కావాలి  

నీలి  నింగిలో  నిండు  జాబిలి  నువ్వు  రావాలి  
నీ  నవ్వు  కావాలి  
కలహంసలాగ  రావే  కళలన్ని  తీర్చిపోవే
నా  ప్రేమ  శృతి  నీవే  ప్రతి  జన్మ  జత  నీవే  
నీలి  నింగిలో  నిండు  జాబిలి  నువ్వు  రావాలి  
నీ  నవ్వు  కావాలి

English

Neeli Ningilo Nindu Jaabili
Nuvvu Raavali Nee Navvu Kaavali
Kala Hamsalaaga Raave 
Kalalanni Teerchipove
Naa Prema Sruthi Neeve 
Prathi Janma Jatha Neeve
Neeli Ningilo Nindu Jaabili
Nuvvu Raavali Nee Navvu Kaavali

Devudu Kanabadi Varamisthe 
Veyyi Janmalu Immanta
Prathi Oka Janma Naa Kante 
Ninnu Minnaga Premistha
Devatha Neevani Gudi Kadatha 
Jeevitamantha Poojistha
Nuvvu Raavali Nee Navvu Kaavali
Neeli Ningilo Nindu Jaabili
Nuvvu Raavali Nee Navvu Kaavali

Premaku Marupe Theliyadule 
Manasu Ennadu Maruvadule
Teralanu Teesi Nanu Chudu
Janma Janmaku Nee Thodu
Vaadanidamma Mana Valapu 
Aaganidamma Naa Pilupu
Nuvvu Raavali Nee Navvu Kaavali

Neeli Ningilo Nindu Jaabili
Nuvvu Raavali Nee Navvu Kaavali
Kala Hamsalaaga Raave 
Kalalanni Teerchipove
Naa Prema Sruthi Neeve 
Prathi Janma Jatha Neeve
Neeli Ningilo Nindu Jaabili
Nuvvu Raavali Nee Navvu Kaavali

Community

Like, share, and discuss

to start a discussion.