Maa Annaya
2000 · 7 songs
Thajaga Maa Intlo Pilla Bhale Deeni Maina EmainaveNeeli Ningilo Nindu (Happy)Neeli Ningilo Nindu(Sad)Kadile Andala Nadhi Maa Logililo
Singer
Lyricist
Telugu
మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు చలి గాలి సాయంత్రాల స్వాగతమే పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు ఎదతోనే ముందుగా చేసే కాపురమే ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు కాటేస్తే కాదంటానా ఇపుడైనా వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక నీకు తోడు నేనిక నీవు లేక లేనిక సాగు అల్లిక కొనసాగనీ ఇక పూల మాలిక చెలి పూజకే ఇక మైనా ఏమైనావే మన్మథ మాసం అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
English
Maina Emainave Manmadha Maasam Ayina Enthaina Idhi Metthani Mosam Tiyyanaina Teerika Tirchamandi Korika Neeku Thodu Nenika Neevu Leka Lenika Saagu Allika Konasaagani Ika Poola Maalika Cheli Poojake Ika Maina Emainave Manmadha Maasam Ayina Enthaina Idhi Metthani Mosam Virahaala Nitturpu Virajaaji Odaarpu Chali Gaali Sayanthrala Swagathame Paipaikoche Thapaalu Paitammiche Shapaalu Edathone Munduga Chese Kaapurame Evaremaina Eduremaina Nenemaina Neevemaina Ee Thovullo Puvvai Ninu Poojisthu Unna Maina Emainave Manmadha Maasam Ayina Enthaina Idhi Metthani Mosam Sandepoddu Neraalu Andamaina Teeralu Daatesthe Kadannana Eppudaina Kavvisthunna Nee Kallu Kaipekkinche Pokallu Kaatesthe Kadantana Ippudaina Vayasemainaa Sogasemainaa Maimaripinche Manasemainaa Navvu Navarathri Neekosam Teesuku Vasthunna Maina Emainave Manmadha Maasam Ayina Enthaina Idhi Metthani Mosam Tiyyanaina Teerika Tirchamandi Korika Neeku Thodu Nenika Neevu Leka Lenika Saagu Allika Konasaagani Ika Poola Maalika Cheli Poojake Ika Maina Emainave Manmadha Maasam Ayina Enthaina Idhi Metthani Mosam
Community
to start a discussion.