Back to Lyrics
Leader

Leader

2010 · 7 songs

Telugu

స్రీలు పొంగిన  జీవ  గడ్డై 
పాలు  పారిన  భాగ్య  సీమై  

స్రీలు పొంగిన  జీవ  గడ్డై 
పాలు  పారిన  భాగ్య  సీమై 
రాలినది  ఈ  భారత  కండము  
భక్తి  పాడరా  తమ్ముడా  
రాలినది  ఈ  భారత  కండము  
భక్తి  పాడరా  తమ్ముడా 

స్రీలు  పొంగిన  జీవ  గడ్డై  
పాలు  పారిన  భాగ్య  సీమై  

దేసగర్వము  కీర్తి  చెందగ
దేశ  చరితము  తేజరిల్లగ  
దేసమరచిన  ధీర  పురుషుల  
తెలిసి  పదరా  తమ్ముడా  
దేసమరచిన  ధీర  పురుషుల  
తెలిసి  పదరా  తమ్ముడా 
 
స్రీలు పొంగిన  జీవ  గడ్డై 
పాలు  పారిన భాగ్య  సీమై 
రాలినది  ఈ భారత  కందము  
భక్తి  పాడరా  తమ్ముడా  
రాలినది  ఈ  భారత  కండము  
భక్తి  పాడరా  తమ్ముడా

English

Sreelu Pongina Jeeva Gaddai 
Paalu Parina Bhagya Seemai

Sreelu Pongina Jeeva Gaddai 
Paalu Parina Bhagya Seemai
Raalinadi E Bharata Kandamu 
Bhakthi Paadara Tammuda 

Raalinadi E Bharata Kandamu 
Bhakthi Paadara Tammuda 

Sreelu Pongina Jeeva Gaddai 
Paalu Parina Bhagya Seemai 

Desagarvamu Keerthi 
Chendagadesacharitamutejarillaga  
Desamarachina Dheera Purushula 
Telisi Padara Tammuda 
Desamarachina Dheera Purushula 
Telisi Padara Tammuda

Sreelu Pongina Jeeva Gaddai 
Paalu Parina Bhagya Seemai 
Raalinadi E Bharata Kandamu 
Bhakthi Paadara Tammuda
Raalinadi E Bharata Kandamu 
Bhakthi Paadara Tammuda

Community

Like, share, and discuss

to start a discussion.