Back to Lyrics
Leader

Leader

2010 · 7 songs

Telugu

మనసు  నీలో  వున్నా  
పదవి  కోసం  కాదన్న  
వలపు  చాలా  వున్నా 
ప్రజల  సేవ  భేషన్న  

భారతీయ  కృపామనువ్వేన  
తోడు  నీడలాగా  నేనుండలేన 
అబ్దుల్  కలాం  ఆ  నువ్వైనా  
నీదాన్ని  కాలేనా  

హే  సీఎం  రాష్ట్రం  నీకు  మొక్కే  
సిక్స్  పీఎం  ప్రాయం  నీకు  నాకే 
నీ  సాయం  పిఏగ  ప్రియాగ  నేను  లేనా  
హే  సీఎం  రాష్ట్రం  నీకు  మొక్కే  
సిక్స్  పీఎం  ప్రాయం  నీకు  నాకే  
నీ  సాయం  పిఏగ  ప్రియాగ  నీకు  నేను  లేనా  

మనస్సు  నీలో  వున్నా  
పదవి  కోసం  కాదన్నా  

హే  తరరిరిరి  రత్త  రారా  
తరర  తరర  రత్త  
తార  రీరే  తార  రీటా  

ప్రేమంటే  చేదా  అది  దాచేదా  
ఒంటరి  గ  ఉంటావే  వన్  ప్లస్  కారాదా  
తేనీటి  దూరమైతే  పర్వాలేదు  
ఆడదీని  దూరమైతే  పరవాలేదు  

హాయ్  హాయ్  ప్రేమైక  అన్నదిలే  పావురం  
సాథ్  సాథ్  ఆగక  అన్నదిలే  పంజరం  

హే  సీఎం  
హే  సీఎం  రాష్ట్రం  పారిపోదు  
స్వీట్  వెల్కమ్  ప్రాయం  రేపు  రాదూ  
హే  ప్రీతం  మజాగా  ఇలాగ  వచ్చి  వెళ్లరాదా
హే  సీఎం  రాష్ట్రం  పారిపోదు  
స్వీట్  వెల్కమ్  ప్రాయం  రేపు  రాదూ  
హేయ్  ప్రీతం  మజాగా  ఇలాగ  వచ్చి  వెళ్లరాదా 

లేదంటూ  లేదా  అది  బాలెధా  
ఒంటరిగా  ఉంటేనే  జెంటిల్ మాన్  మరియాదా  
వయస్సే  అణిచేసుకుంటే  బతికిపోరు  
మనస్సే  చంపేసుకుంటే  ఎట్ట  సరూ  

హాయ్  హాయ్  ప్రేమిక సత్యమంటే  సుందరం  
కై  కై  కోరిక  ఒక్కరమే  పట్టడం  
భారతీయ  కృపామానువ్వేన  
తోడు  నీడలాగా  నేనుండలేన 
అబ్దుల్  కలాం  ఆ  నువ్వైనా  
నీదాన్ని  కాలేనా  

హే  సీఎం  రాష్ట్రం  నీకు  మొక్కే  
సిక్స్  పీఎం  ప్రాయం  నీకు  నాకే  
నీ  సాయం  పిఏగ   ప్రియాగా  నీకు  నేను  లేనా  
హే  సీఎం  రాష్ట్రం  పారిపోదు  
స్వీట్  వెల్కమ్  ప్రాయం  రేపు  రాదూ  
హే  ప్రీతం  మజాగా  ఇలాగ  వచ్చి  వెళ్లరాదా

English

Manasu neelo vunna 
Padhavi kosam kaadhanna 
Valapu chaala vunna 
Prajala seva bheshanna 

Bharatheeya krupamanuvvena 
Thodu needalaaga nenundalena 
Abdul kalaam aa nuvvaina 
Needhaanni kaalenaa 

Hey CM rastram neeku mokke 
Six pm praayam neeku naakey 
Nee saayam PA ga priya ga nenu lena 
Hey CM raashtram neeku mokke 
Six pm praayam neeku naake 
Nee sayam PA ga priyaga neeku nenu lenaa 

Manassu neelo vunna 
Padhavi kosam kaadhannaa 

Hey taraririri ratta rara 
Tarara tarara ratta 
Tara rire tara rira 

Premantey chedha adhi daachedha 
Ontari ga vuntaavey one plus kaaraadha 
Theneetiki dhooramaithe parvaledhu 
Aadadheeni dhooramaithe paruve ledhu 
Lyrics by ezeelyrics 

Hai hai premika annadhiley paavuram 
Saath saath aaagaka annadhiley panjaram 

Hey CM 
Hey CM raastram paaripodhu 
Sweet welcome praayam repu raadhu 
Hey preetham majaga ilaga vacchi vellaraadha 
Hey CM raashtram paaripodhu 
Sweet welcome praayam repu raadhu 
Heyy preetham majaaga ilaaga vacchi vellaradha 

Ledhantu ledha adhi baaledha 
Ontariga vunteyne gentleman mariyaadha 
Vayasse anichesukunte bathikiporu 
Manasse champesukunte yetta saruuu 

Hai hai premika satyamante sundaram 
Kai kai korika okkarame pattadam 
Bharatheeya krupamanuvvena 
Thodu needalaaga nenundalena 
Abdul kalaam aa nuvvaina 
Needhaanni kaalenaa 

Hey CM raashtram neeku mokke 
Six pm praayam neeku naake 
Nee saayam PA ga priyaaga neeku nenu lenaa 
Hey CM raashtram paaripodhu 
Sweet welcome praayam repu raadhu 
Hey preetham majaaga ilaaga vacchi vellaradha

Community

Like, share, and discuss

to start a discussion.